భారత లోక్ సభ స్పీకర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత లోక్ సభలో స్పీకరు పదవిలో కొనసాగిన స్పీకర్ల యొక్క జాబితా.

లోక్‌సభ పేరు నుండి వరకు
01 గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్[1] మే 15, 1952 ఫిబ్రవరి 27, 1956
ఎమ్.అనంతశయనం అయ్యంగార్ మార్చి 8, 1956 మే 10, 1957
02 ఎమ్.అనంతశయనం అయ్యంగార్ మే 11, 1957 ఏప్రిల్ 16, 1962
03 హుకుంసింగ్ ఏప్రిల్ 17, 1962 మార్చి 16, 1967
04 నీలం సంజీవరెడ్డి[1] మార్చి 17, 1967 జూలై 19, 1969
గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ ఆగష్టు 8, 1969 మార్చి 19, 1971
05 గురుదయాళ్ సింగ్ ధిల్లాస్[1] మార్చి 22, 1971 డిసెంబర్ 1, 1976
బలీరామ్ భగత్ నవంబర్ 5, 1976 మార్చి 25, 1977
06 నీలం సంజీవరెడ్డి[1] మార్చి 26, 1977 జూలై 13, 1977
కె.యస్.హెగ్డే జూలై 21, 1977 జనవరి 22, 1980
7 బలరామ్ జక్కర్ నవంబర్ 22, 1980 జనవరి 15, 1985
8 బలరామ్ జక్కర్ జనవరి 16, 1985 డిసెంబర్ 18, 1989
9 రబీ రాయ్ డిసెంబర్ 19, 1989 జూలై 9, 1991
10 శివరాజ్ పాటిల్ జూలై 10, 1991 జూన్ 11, 1996
11 పి.ఎ.సంగ్మా జూన్ 12, 1996 మార్చి 23, 1998
12 జి.యమ్.సి.బాలయోగి మార్చి 24, 1998 అక్టోబర్ 22, 1999
13 జి.యమ్.సి.బాలయోగి[2] అక్టోబర్ 22, 1999 మే 8, 2002
మనోహర్ జోషి మే 9, 2002 జూన్ 3, 2004
14 సోమనాధ్ చటర్జీ జూన్ 4, 2004 మే 20, 2009
15 మీరా కుమార్ మే 20, 2009 జూన్ 2, 2014
16 సుమిత్ర మహాజన్ జూన్ 2, 2014 జూన్ 17, 2019
17 ఓం బిర్లా జూన్ 17, 2019 ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 రాజీనామా చేశాడు
  2. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు