లోక్‌సభ డిప్యూటీ స్పీకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభలోని రెండవ అత్యున్నత స్థాయి శాసన అధికారి. లోక్‌సభ స్పీకర్ మరణం లేదా అనారోగ్యం కారణంగా సెలవు లేదా గైర్హాజరైనప్పుడు డిప్యూటీ స్పీకర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయడం పార్లమెంటు సంప్రదాయం.

లోక్‌సభ ఎన్నికల అనంతరం లోక్‌సభ మొదటి సమావేశంలో లోక్‌సభ సభ్యులు ఐదు సంవత్సరాల కాలానికి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికైన తరువాత లోక్‌సభ సభ్యత్వం ఆగిపోయే వరకు లేదా రాజీనామా చేసే వరకు ఆయన పదవిలో ఉంటారు. డిప్యూటీ స్పీకర్‌ను లోక్‌సభలో మెజారిటీ సభ్యులు ఆమోదించిన తీర్మానం ద్వారా వారిని పదవి నుండి తొలగించవచ్చు.[1]

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ల జాబితా[మార్చు]

సంఖ్య ఫోటో పేరు

(జననం - మరణం)

ఎన్నికైన నియోజకవర్గం పదవీకాలం[2] లోక్ సభ
ఎన్నికలు
స్పీకర్ పార్టీ
నుండి వరకు పూర్తి కలం
1 M.A. Ayyangar.jpg ఎం.ఎ.అయ్యంగార్
(1891–1978)
తిరుపతి 30 మే 1952 7 మార్చి 1956 v 1వ
( 1952 )
జివి మావలంకర్ భారత జాతీయ కాంగ్రెస్
2 Sardar Hukam Singh.jpg హుకుమ్ సింగ్
(1895–1983)
భటిండా 20 మార్చి 1956 4 ఏప్రిల్ 1957 5 సంవత్సరాలు, 333 రోజులు ఎం.ఎ.అయ్యంగార్
17 మే 1957 31 మార్చి 1962 2వ
(1957)
3 No image available.svg ఎస్వీ కృష్ణమూర్తి
(1902–1968)
షిమోగా 23 ఏప్రిల్ 1962 3 మార్చి 1967 4 సంవత్సరాలు, 314 రోజులు 3వ
(1962)
సర్దార్ హుకుమ్ సింగ్
4 R.K. Khadilkar.jpg ఆర్కే ఖాదిల్కర్
(1905–1979)
ఖేడ్ 28 మార్చి 1967 1 నవంబర్ 1969 2 సంవత్సరాలు, 218 రోజులు 4వ
(1967)
నీలం సంజీవ రెడ్డి

జి.ఎస్.ధిల్లాన్

5 No image available.svg జి. జి. స్వేల్
(1923–1999)
షిల్లాంగ్ 9 డిసెంబర్ 1969 27 డిసెంబర్ 1970 6 సంవత్సరాలు, 315 రోజులు జి.ఎస్.ధిల్లాన్

బలి రామ్ భగత్

ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్
27 మార్చి 1971 18 జనవరి 1977 5వ
(1971)
6 Godey Murahari.jpg 5వ
(1926–1982)
విజయవాడ 1 ఏప్రిల్ 1977 22 ఆగష్టు 1979 2 సంవత్సరాలు, 143 రోజులు 6వ
(1977)
నీలం సంజీవ రెడ్డి

కెఎస్ హెగ్డే

భారత జాతీయ కాంగ్రెస్
7 No image available.svg జి. లక్ష్మణన్
(1924–2001)
చెన్నై ఉత్తర 1 డిసెంబర్ 1980 31 డిసెంబర్ 1984 4 సంవత్సరాలు, 30 రోజులు 7వ
(1980)
బలరామ్ జాఖర్ ద్రవిడ మున్నేట్ర కజగం
8 MThambidurai.jpg ఎం. తంబిదురై
(1947–)
ధర్మపురి 22 జనవరి 1985 27 నవంబర్ 1989 4 సంవత్సరాలు, 309 రోజులు 8వ
(1984 ఎన్నికలు)
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
9 Shivraj Patil.jpg శివరాజ్ పాటిల్
(1935–)
లాతూర్ 19 మార్చి 1990 13 మార్చి 1991 359 రోజులు 9వ
(1989 ఎన్నికలు)
రబీ రే భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
10 No image available.svg ఎస్. మల్లికార్జునయ్య
(1931–2014)
తుమకూరు 13 ఆగష్టు 1991 10 మే 1996 4 సంవత్సరాలు, 271 రోజులు 10వ
(1991 ఎన్నికలు
శివరాజ్ పాటిల్ భారతీయ జనతా పార్టీ
11 Suraj Bhan.jpg సూరజ్ భాన్
(1928–2006)
అంబాలా 12 జులై 1996 4 డిసెంబర్ 1997 1 సంవత్సరం, 145 రోజులు

11వ
(1996 ఎన్నికలు)

PA సంగ్మా
12 No image available.svg పీఎం సయీద్
(1941–2005)
లక్షద్వీప్ 17 డిసెంబర్ 1998 26 ఏప్రిల్ 1999 4 సంవత్సరాలు, 232 రోజులు 12వ
(1998 ఎన్నికలు)
GMC బాలయోగి భారత జాతీయ కాంగ్రెస్
27 అక్టోబర్ 1999 6 ఫిబ్రవరి 2004 13వ
(1999 ఎన్నికలు)
GMC బాలయోగి
మనోహర్ జోషి
13 No image available.svg చరణ్‌జిత్ సింగ్ అత్వాల్
(1937–)
ఫిల్లర్ 9 జూన్ 2004 18 మే 2009 4 సంవత్సరాలు, 343 రోజులు 14వ
(2004 ఎన్నికలు)
సోమనాథ్ ఛటర్జీ శిరోమణి అకాలీదళ్
14 No image available.svg కరియా ముండా
(1936–)
కుంతి 3 జూన్ 2009 18 మే 2014 4 సంవత్సరాలు, 349 రోజులు 15వ
(2009 ఎన్నికలు)
మీరా కుమార్ భారతీయ జనతా పార్టీ
(8) MThambidurai.jpg ఎం. తంబిదురై
(1947–)[3]
కరూర్ 13 ఆగస్టు 2014 25 మే 2019 4 సంవత్సరాలు, 285 రోజులు 16వ
(2014 ఎన్నికలు)
సుమిత్రా మహాజన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
ఖాళీ (23 జూన్ 2019 నుండి)

మూలాలు[మార్చు]

  1. "లోక్‌సభ స్పీకర్‌కు ఉన్న అధికారాలు - విధులు ఇవే." 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  2. The ordinal number of the term being served by the person specified in the row in the corresponding period
  3. "Thambidurai elected LS deputy speaker" (in Indian English). 13 August 2014. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.