తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం
Appearance
తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 13°18′0″N 77°6′0″E |
తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తుముకూరు జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
128 | చిక్కనాయకనహళ్లి | జనరల్ | తుంకూర్ |
129 | తిప్తూరు | జనరల్ | తుంకూర్ |
130 | తురువేకెరె | జనరల్ | తుంకూర్ |
132 | తుమకూరు సిటీ | జనరల్ | తుంకూర్ |
133 | తుమకూరు రూరల్ | జనరల్ | తుంకూర్ |
134 | కొరటగెరె | ఎస్సీ | తుంకూర్ |
135 | గుబ్బి | జనరల్ | తుంకూర్ |
138 | మధుగిరి | జనరల్ | తుంకూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1951: సిఆర్ బసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: ఎంవీ కృష్ణప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: ఎంవీ కృష్ణప్ప, భారత జాతీయ కాంగ్రెస్ [1]
- 1962 (బై-పోల్) : అజిత్ ప్రసాద్ జైన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [2] జైన్ 1965లో కేరళ గవర్నర్గా నియమితులయ్యారు.
- 1965 (బై-పోల్) : మాలి మరియప్ప, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [3]
- 1967: కె. లక్కప్ప, ప్రజా సోషలిస్ట్ పార్టీ
- 1971: కె. లక్కప్ప, భారత జాతీయ కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1977: కె. లక్కప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: కె. లక్కప్ప, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - ఐ
- 1984: జిఎస్ బసవరాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: జిఎస్ బసవరాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: ఎస్. మల్లికార్జునయ్య, భారతీయ జనతా పార్టీ
- 1996: సిఎన్ భాస్కరప్ప, జనతాదళ్ [4]
- 1998: ఎస్. మల్లికార్జునయ్య, భారతీయ జనతా పార్టీ [5]
- 1999: జిఎస్ బసవరాజ్, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: ఎస్. మల్లికార్జునయ్య, భారతీయ జనతా పార్టీ
- 2009: జిఎస్ బసవరాజ్, భారతీయ జనతా పార్టీ
- 2014: SP ముద్దహనుమేగౌడ, భారత జాతీయ కాంగ్రెస్ [6]
- 2019: జిఎస్ బసవరాజ్, భారతీయ జనతా పార్టీ[7]
మూలాలు
[మార్చు]- ↑ https://eci.gov.in/files/file/4113-general-election-1962-vol-i-ii/ General Election, 1962 (Vol I, II)
- ↑ http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/751.htm Third Lok Sabha Members Bioprofile JAIN, SHRI AJIT PRASAD
- ↑ http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/1546.htm 4th Lok Sabha Members Bioprofile MARIYAPPA, SHRI MALI
- ↑ "List of Successful Candidates" (PDF). General Elections, 1996(11th LOK SABHA). Election Commission of India. Retrieved 2 January 2011.
- ↑ "List of Successful Candidates" (PDF). General Elections, 1998 (12th LOK SABHA). Election Commission of India. Retrieved 2 January 2011.
- ↑ "List of Winning Candidates" (PDF). Election Commission of India website. Archived from the original (PDF) on 19 June 2009. Retrieved 2009-11-13.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.