మాండ్య లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
మాండ్య లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మాండ్య జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 186 | మలవల్లి | ఎస్సీ | మండ్య |
| 187 | మద్దూరు | జనరల్ | మండ్య |
| 188 | మేలుకోటే | జనరల్ | మండ్య |
| 189 | మాండ్య | జనరల్ | మండ్య |
| 190 | శ్రీరంగపట్టణ | జనరల్ | మండ్య |
| 191 | నాగమంగళ | జనరల్ | మండ్య |
| 192 | కృష్ణరాజ్‌పేట | జనరల్ | మండ్య |
| 211 | కృష్ణరాజనగర | జనరల్ | మైసూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| SI నం. | సంవత్సరం | పేరు | చిత్తరువు | పార్టీ | |
|---|---|---|---|---|---|
| మైసూర్ రాష్ట్రం | |||||
| 1. | 1952 | ఎంకే శివనంజప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 2. | 1957 | ||||
| 3. | 1962 | ||||
| 4. | 1967 | ||||
| 4b. | 1968^ [1] | ఎస్.ఎమ్. కృష్ణ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | ||
| 5. | 1971 | భారత జాతీయ కాంగ్రెస్ | |||
| 5b. | 1972^ [2] | చిక్కలింగయ్య కె | |||
| కర్ణాటక రాష్ట్రం | |||||
| 6. | 1977 | కె. చిక్కలింగయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 7. | 1980 | ఎస్.ఎమ్. కృష్ణ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
| 8. | 1984 | కెవి శంకరగౌడ | జనతా పార్టీ | ||
| 9. | 1989 | జి. మాదే గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 10. | 1991 | ||||
| 11. | 1996 | కృష్ణ | జనతాదళ్ | ||
| 12. | 1998 | అంబరీష్ | |||
| 13. | 1999 | భారత జాతీయ కాంగ్రెస్ | |||
| 14. | 2004 | ||||
| 15. | 2009 | ఎన్ చలువరాయ స్వామి | జనతాదళ్ (సెక్యులర్) | ||
| 15b. | 2013^ | రమ్య | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 16. | 2014 | సీఎస్ పుట్టరాజు | జనతాదళ్ (సెక్యులర్) | ||
| 16b. | 2018^ | ఎల్ ఆర్ శివరామే గౌడ | |||
| 17. | 2019[3] | సుమలత అంబరీష్ | స్వతంత్ర | ||
మూలాలు
[మార్చు]- ↑ "1967 India General (4th Lok Sabha) Elections Results". Archived from the original on 2022-08-12. Retrieved 2022-09-26.
- ↑ "1971 India General (5th Lok Sabha) Elections Results". Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-26.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.