బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
151 | కేఆర్ పుర | జనరల్ | బెంగళూరు అర్బన్ |
152 | బైటరాయణపుర | జనరల్ | బెంగళూరు అర్బన్ |
153 | యశ్వంతపుర | జనరల్ | బెంగళూరు అర్బన్ |
155 | దాసరహళ్లి | జనరల్ | బెంగళూరు అర్బన్ |
156 | మహాలక్ష్మి లేఅవుట్ | జనరల్ | బెంగళూరు అర్బన్ |
157 | మల్లేశ్వరా | జనరల్ | బెంగళూరు అర్బన్ |
158 | హెబ్బాళ్ | జనరల్ | బెంగళూరు అర్బన్ |
159 | పులకేశినగర్ | ఎస్సీ | బెంగళూరు అర్బన్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మైసూర్ రాష్ట్రం | |||||
1952 | 1వ | కేశవ అయ్యంగార్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1952 – 1957 | |
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత | |||||
1957 | 2వ | కేశవ అయ్యంగార్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1957 – 1962 | |
1962 | 3వ | కెంగల్ హనుమంతయ్య | 1962 – 1967 | ||
1967 | 4వ | 1967 – 1971 | |||
1971 | 5వ | 1971 – 1977 | |||
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత | |||||
1977 | 6వ | సీకే జాఫర్ షరీఫ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 7వ | 1980 – 1984 | |||
1984 | 8వ | 1984 – 1989 | |||
1989 | 9వ | 1989 – 1991 | |||
1991 | 10వ | 1991 - 1996 | |||
1996 | 11వ | సి.నారాయణస్వామి | జనతాదళ్ | 1996 - 1998 | |
1998 | 12వ | సీకే జాఫర్ షరీఫ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1998 - 1999 | |
1999 | 13వ | 1999 - 2004 | |||
2004 | 14వ | హెచ్.టి సాంగ్లియానా | భారతీయ జనతా పార్టీ | 2004 - 2009 | |
2009 | 15వ | డిబి చంద్రే గౌడ | 2009 - 2014 | ||
2014 | 16వ | డివి సదానంద గౌడ | 2014 - 2019 | ||
2019[1] | 17వ | ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.