Coordinates: 12°58′13″N 77°33′37″E / 12.970214°N 77.56029°E / 12.970214; 77.56029

బెంగళూరు అర్బన్ జిల్లా

వికీపీడియా నుండి
(బెంగుళూరు జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Bengaluru Urban district
Benda-kaala-ooru
District
Bangalore Palace
Bangalore Palace
Location in Karnataka
Location in Karnataka
Coordinates: 12°58′13″N 77°33′37″E / 12.970214°N 77.56029°E / 12.970214; 77.56029
Country India
Stateకర్ణాటక
ప్రధాన కార్యాలయంBengaluru city
BoroughsBengaluru Uttara, Bengaluru Dakshina, Bengaluru Purva
Government
 • Deputy CommissionerV. Shankar, I.A.S
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
Vehicle registration

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 6,537,124 of which 88.11%..[1]2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 9,588,910. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 4,378. (చ.కి.మీ). స్త్రీ పురుష నిష్పత్తి 908:1000[2]

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
పశ్చిమ సరిహద్దు బెంగుళూరు గ్రామీణ
తూర్పు , ఉత్తర సరిహద్దు క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు

బెంగుళూరు నగర జిల్లా 1986లో రూపొందించబడింది. బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు నగర , బెంగుళూరు గ్రామీణ జిల్లాలుగా రూపొందించారు. బెంగుళూరు నగర జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి. బెంగుళూరు తూర్పు, బెంగుళూరు దక్షిణ, బెంగుళూరు ఉత్తర , అనెకల్.

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
నగరం బెంగుళూరు (కర్నాటక రాష్ట్ర రాజధాని)
పురపాలకాలు 9
మండలాలు (హొబి) 17
గ్రామాలు 668

బెంగుళూరు జిల్లాలో భరతదేశానికి గర్వకారణమైన ఎలెక్ట్రానిక్ నగరంజ్ , ఐ.టి సంస్థలు అనెకల్ తాలూకాలో ఉన్నాయి.

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం ఆహ్లాదకరం
వేసవి మితమైన వేడి
వర్షాకాలం
శీతాకాలం మితమైన చలి
గరిష్ఠ ఉష్ణోగ్రత 18 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 16 ° సెల్షియస్
వర్షపాతం మి.మీ
శీతోష్ణస్థితి డేటా - Bangalore
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27
(81)
29.6
(85.3)
32.4
(90.3)
.6
(33.1)
32.7
(90.9)
29.2
(84.6)
27.5
(81.5)
27.4
(81.3)
28
(82)
27.7
(81.9)
26.6
(79.9)
25.9
(78.6)
29
(84)
సగటు అల్ప °C (°F) 15.1
(59.2)
16.6
(61.9)
19.2
(66.6)
21.5
(70.7)
21.2
(70.2)
19.9
(67.8)
19.5
(67.1)
19.4
(66.9)
19.3
(66.7)
19.1
(66.4)
17.2
(63.0)
15.6
(60.1)
18.6
(65.5)
సగటు వర్షపాతం mm (inches) 2.7
(0.11)
7.2
(0.28)
4.4
(0.17)
46.3
(1.82)
119.6
(4.71)
80.6
(3.17)
110.2
(4.34)
137
(5.4)
194.8
(7.67)
180.4
(7.10)
64.5
(2.54)
22.1
(0.87)
969.8
(38.18)
సగటు వర్షపాతపు రోజులు 0.2 0.5 0.4 3 7 6.4 8.3 10 9.3 9 4 1.7 59.8
Mean monthly sunshine hours 263.5 248.6 272.8 258 241.8 138 111.6 114.7 144 173.6 189 210.8 2,366.4
Source 1: WMO[3]
Source 2: HKO (sun only, 1971–1990)[4]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 9,588,910,[5]
ఇది దాదాపు. బెలారశ్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నార్త్ కరోలినా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 3 వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 4378 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 46.68%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 908:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 88.48%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

71% of population speak kannada. Remaining population speak తమిళం, Bengali English, Hindi, తెలుగు, Malayalam, Oriya and ఉర్దూ.

ఆలయాలు[మార్చు]

  • గవి గంగాధరేశ్వర ఆలయం.

మూలాలు[మార్చు]

  1. "Census GIS India". Archived from the original on 2015-04-25. Retrieved 2015-02-05.
  2. "Girls are still scarce in IT City". The Times of India. 6 April 2011. Archived from the original on 2012-11-05. Retrieved 2015-02-05.
  3. "Bengaluru". World Meteorological Organisation. Archived from the original on 6 ఏప్రిల్ 2010. Retrieved 21 March 2010.
  4. "Climatological Information for Bengaluru, India". Hong Kong Observatory. Archived from the original on 18 జనవరి 2012. Retrieved 4 May 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. Retrieved 30 September 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Belarus 9,577,552 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. North Carolina 9,535,483

External links[మార్చు]