కేఆర్ పుర శాసనసభ నియోజికవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేఆర్ పుర శాసనసభ
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగుళూరు జిల్లా
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు ఉత్తర

కే.ఆర్. పుర శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2023[1] బైరతి బసవరాజ్ బీజేపీ 139925 డి.కె.మోహన్ కాంగ్రెస్ 115624
2019 ఉప ఎన్నిక బైరతి బసవరాజ్ బీజేపీ కాంగ్రెస్
2018[2] బైరతి బసవరాజ్ కాంగ్రెస్ 135404 ఎన్.ఎస్.నందీశ రెడ్డి బీజేపీ 102675
2013[3] బైరతి బసవరాజ్ కాంగ్రెస్ 106299 ఎన్.ఎస్.నందీశ రెడ్డి బీజేపీ 82298
2008[4] ఎన్.ఎస్.నందీశ రెడ్డి బీజేపీ 66355 ఎ.కృష్ణప్ప కాంగ్రెస్ 57563

మూలాలు[మార్చు]

  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.