Jump to content

హడగలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
హడగలి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబళ్ళారి
లోక్‌సభ నియోజకవర్గంబళ్ళారి

హడగలి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బళ్ళారి జిల్లా, బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 ఎంపీ మరిస్వామియ భారత జాతీయ కాంగ్రెస్
1962 అంగడి చన్నబసప్ప ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 ఎన్ఎంకె సోగి భారత జాతీయ కాంగ్రెస్
1972 సి. అందనెప్ప

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 కరిబసవనగౌడ్ కోగలి భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 ఎం. పి. ప్రకాష్ జనతా పార్టీ
1985
1989 ఈటీ శంభునాథ భారత జాతీయ కాంగ్రెస్
1994 ఎం. పి. ప్రకాష్ జనతా దళ్
1999 వి.బి. హలప్ప భారత జాతీయ కాంగ్రెస్
2004[1] ఎం. పి. ప్రకాష్ జనతాదళ్ (సెక్యులర్)
2008[2] బి. చంద్ర నాయక్ భారతీయ జనతా పార్టీ
2013[3] పి.టి. పరమేశ్వర్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
2018[4]
2023[5][6] కృష్ణ నాయక భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Karnataka Assembly Election Constituency wise Results 2004". Rediff. 1 May 2025. the original నుండి 1 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 May 2025.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-14.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-14.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
  5. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
  6. "Karnataka Assembly Elections 2023: Hadagali". Election Commission of India. 13 May 2023. the original నుండి 29 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 April 2025.