Jump to content

చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చెన్నపట్న
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారామనగర
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు గ్రామీణ

చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రామనగర జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 వి.వెంకటప్ప కాంగ్రెస్
1957 బీకే పుట్టరామయ్య ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 బీజే లింగేగౌడ కాంగ్రెస్
1967 టివి కృష్ణప్ప స్వతంత్ర
1972 కాంగ్రెస్
1978 డి.టి.రాము
1983 ఎం. వరదే గౌడ (రాజు) జనతా పార్టీ
1985
1989 సాదత్ అలీ ఖాన్ కాంగ్రెస్
1994 ఎం.వరదే గౌడ జనతాదళ్
1999 సి.పి. యోగేశ్వర స్వతంత్ర
2004[1] కాంగ్రెస్
2008
2009^[1] ఎం.సి. అశ్వత్ జనతాదళ్
2011^[2] సి.పి. యోగేశ్వర బీజేపీ
2013 సమాజ్ వాదీ పార్టీ
2018[3] హెచ్. డి. కుమారస్వామి జనతాదళ్
2023 - 15 జూన్ 2024[4] హెచ్. డి. కుమారస్వామి జనతాదళ్
2024[5] సి.పి. యోగేశ్వర కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Karnataka bypolls: BJP, JD(S) win two seats each, Cong retains one" (in Indian English). The Hindu. 21 August 2009. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
  2. "BJP sweeps bypoll in Karnataka" (in ఇంగ్లీష్). The Indian Express. 13 May 2011. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. EENADU (16 June 2024). "ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  5. Election Commission of India (23 November 2024). "Channapatna Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.