చించోలి శాసనసభ నియోజకవర్గం
Appearance
చించోలి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్గాం |
నియోజకవర్గం సంఖ్య | 42 |
లోక్‌సభ నియోజకవర్గం | బీదర్ |
చించోలి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లబురగి జిల్లా, బీదర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]హైదరాబాద్ రాష్ట్రం
[మార్చు]1951: జి. రామాచారి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [1]
మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1978: దేవేంద్రప్ప గళప్ప జమాదార్, కాంగ్రెస్ (ఇందిర) [2][3][4]
- 1983: దేవేంద్రప్ప గాలిప్ప జమాదార్, కాంగ్రెస్
- 1985: వీరయ్య స్వామి మహాలింగయ్య, కాంగ్రెస్
- 1989: వీరేంద్ర పాటిల్, కాంగ్రెస్
- 1994: వైజనాథ్ పాటిల్, జనతాదళ్
- 1999: కైలాష్‌నాథ్ పాటిల్, కాంగ్రెస్
- 2004: వైజనాథ్ పాటిల్, జనతాదళ్ (S)
- 2008: సునీల్ వల్ల్యపురే, భారతీయ జనతా పార్టీ
- 2013: ఉమేష్. జి. జాదవ్, కాంగ్రెస్
- 2018: ఉమేష్. జి. జాదవ్, కాంగ్రెస్ [5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad, 1951". eci.gov.in.
- ↑ "Karnataka 1978". elections.in.
- ↑ "Karnataka Election Results 1978". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-05.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2018". www.elections.in.
- ↑ "Assembly Election Results in 2018, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-05.