బీదర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బీదర్ సౌత్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | బీదర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | బీదర్ |
బీదర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీదర్ జిల్లా, బీదర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. బీదర్ సౌత్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికలు | పేరు | పార్టీ |
|---|---|---|
| 2008 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
| 2008[2][3] | బందెప్ప కాశెంపూర్ | జనతాదళ్ (సెక్యూలర్) |
| 2013[4][5][6][7] | అశోక్ ఖేనీ | కర్ణాటక మక్కల పక్ష |
| 2018[8] | బందెప్ప కాశెంపూర్ | జనతాదళ్ (సెక్యూలర్) |
| 2023[9] | శైలేంద్ర బెల్డాలే | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2013". www.elections.in.
- ↑ "List of elected members of the Karnataka Legislative Assembly". kar.nic. Retrieved 9 October 2017.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2013". www.elections.in.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Bidar South". Election Commission of India. 13 May 2023. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.