Jump to content

షిమోగా రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
షిమోగా
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాశివమొగ్గ
లోక్‌సభ నియోజకవర్గంషిమోగా

షిమోగా రూరల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివమొగ్గ జిల్లా, షిమోగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. షిమోగా రూరల్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు: నియోజకవర్గం ఉనికిలో లేదు
2008[2] కె.జి. కుమారస్వామి భారతీయ జనతా పార్టీ
2013[3] శారద పుర్యనాయక్ జనతాదళ్ (సెక్యులర్)
2018[4] కె.బి. అశోక్ నాయక్ భారతీయ జనతా పార్టీ
2023[5] శారద పుర్యనాయక్ జనతాదళ్ (సెక్యులర్)

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. "Karnataka Assembly Elections 2023: Shimoga Rural". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.