మాయకొండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయకొండ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాదావణగెరె
లోక్‌సభ నియోజకవర్గందావణగెరె

మాయకొండ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దావణగెరె జిల్లా, దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 నాగమ్మ కేశవమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1983 కెజి మహేశ్వరప్ప జనతా పార్టీ
1985 కన్నవర మల్లప్ప
1989 నాగమ్మ కేశవమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1994 SA రవీంద్రనాథ్ భారతీయ జనతా పార్టీ
1999
2004
2008[1] ఎం. బసవరాజ నాయక
2013[2] కె శివమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
2018[3] ఎన్. లిగన్న భారతీయ జనతా పార్టీ
2023[4] కెఎస్ బసవంతప్ప భారత జాతీయ కాంగ్రెస్ [5]

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  5. Andhra Jyothy (13 May 2023). "ఒకే ఒక్కరోజు ప్రచారంతో డీకే శివకుమార్ సంచలన విజయం.. సీఎం ఎవరనే చర్చపై నోరు విప్పిన కాంగ్రెస్..." Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.