సకలేష్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సకలేష్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహసన్
లోక్‌సభ నియోజకవర్గంహసన్

సకలేష్‌పూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హసన్ జిల్లా, హసన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 SA వాసన్న సెట్టి కాంగ్రెస్
1967 కెపి చిక్కేగౌడ స్వతంత్ర పార్టీ
1972 KM రుద్రప్ప కాంగ్రెస్
1978 జెడి సోమప్ప కాంగ్రెస్
1983 జెడి సోమప్ప కాంగ్రెస్
1985 బిడి బసవరాజ్ జనతా పార్టీ
1989 గురుదేవ్ కాంగ్రెస్
1994 బిబి శివప్ప బీజేపీ
1999[1] బిబి శివప్ప బీజేపీ
2004[2] హెచ్‌ఎం విశ్వనాథ్ జనతాదళ్
2008[3] హెచ్‌కే కుమారస్వామి జనతాదళ్
2013[4] హెచ్‌కే కుమారస్వామి జనతాదళ్
2018[5] హెచ్‌కే కుమారస్వామి జనతాదళ్
2023[6][7] సిమెంట్ మంజు బీజేపీ

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  7. Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.