కుమటా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుమటా | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | ఉత్తర కన్నడ |
| లోక్‌సభ నియోజకవర్గం | ఉత్తర కన్నడ |
కుమటా శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర కన్నడ జిల్లా, ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1957 | వసంతలత వి. మీర్జంకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ||
| 1967 | హెచ్ ఆర్ మంజననాథ్ | |
| 1972 | సీతారాం వాసుదేవ్ నాయక్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | సీతారాం వాసుదేవ్ నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) |
| 1983 | ఎంపీ కార్కి | భారతీయ జనతా పార్టీ |
| 1985 | ఎన్.హెచ్. గౌడ | జనతా పార్టీ |
| 1989 | కృష్ణ హనుమ గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1994 | ఎంపీ కార్కి | భారతీయ జనతా పార్టీ |
| 1999 | మోహన్ కృష్ణ శెట్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2004 | ||
| 2008[1] | దినకర్ కేశవ్ శెట్టి | జనతా దళ్ (లౌకిక) |
| 2013[2] | శారద మోహన్ శెట్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2018[3] | దినకర్ కేశవ్ శెట్టి | భారతీయ జనతా పార్టీ |
| 2023[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "List of elected members of the Karnataka Legislative Assembly". kar.nic. Retrieved 9 October 2017.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Kumta". Election Commission of India. 13 May 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
