నరసింహరాజ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నరసింహరాజ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | మైసూరు |
లోక్సభ నియోజకవర్గం | మైసూరు |
నరసింహరాజ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైసూరు జిల్లా, మైసూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1967: అజీజ్ సైత్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ[1]
- 1972: అజీజ్ సైత్, కాంగ్రెస్
- 1978: అజీజ్ సైత్, కాంగ్రెస్ (ఇందిర)
- 1983: అజీజ్ సైత్, జనతా పార్టీ
- 1985: ముక్తార్ ఉన్నిసా, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: అజీజ్ సైత్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1994: మారుతీరావు పవార్, భారతీయ జనతా పార్టీ[2]
- 1999: అజీజ్ సైత్, కాంగ్రెస్
- 2002 (బై-పోల్) : తన్వీర్ సైత్, కాంగ్రెస్[3]
- 2004:తన్వీర్ సైత్, కాంగ్రెస్
- 2008: తన్వీర్ సైత్, కాంగ్రెస్
- 2013: తన్వీర్ సైత్, కాంగ్రెస్[4]
- 2018: తన్వీర్ సైత్, కాంగ్రెస్[5][6]
- 2023 : తన్వీర్ సైత్, కాంగ్రెస్[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka Assembly Election Results in 1967". elections.in. Retrieved 2020-06-18.
- ↑ "Karnataka Assembly Election Results in 1994". elections.in. Retrieved 2020-06-18.
- ↑ https://eci.gov.in/ByeElection/ByeMay2002/bye_2002MAY_ACnarasim.htm BYE - ELECTIONS - MAY, 2002
- ↑ "List of elected members of the Karnataka Legislative Assembly". www.kla.kar.nic.in.
- ↑ "List of elected members of the Karnataka Legislative Assembly". www.kla.kar.nic.in.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.