కనకాపుర శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కనకాపుర | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | రామనగర |
| లోక్‌సభ నియోజకవర్గం | బెంగళూరు గ్రామీణ |
కనకాపుర శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రామనగర జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1957 | ఎం. లింగే గౌడ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1962 | S. కరియప్ప | స్వతంత్ర |
| 1967 | కెజి తిమ్మేగౌడ | కాంగ్రెస్ |
| 1972 | ఎస్. కరియప్ప | |
| 1978 | సి. అప్పాజీ | కాంగ్రెస్ |
| 1983 | పీజిఆర్. సింధియా | జనతా పార్టీ |
| రామకృష్ణ హెగ్డే | ||
| 1985 | పీజిఆర్. సింధియా | |
| 1989 | ||
| 1994 | ||
| 1999 | జనతాదళ్ | |
| 2004 | జనతాదళ్ | |
| 2008 | డీకే శివకుమార్ | కాంగ్రెస్ |
| 2013 | ||
| 2018[1] | ||
| 2023[2] |
2018 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
| కాంగ్రెస్ | డీకే శివకుమార్ | 1,27,552 |
| జనతాదళ్ (S) | నారాయణ గౌడ | 47,643 |
| బీజేపీ | నందిని గౌడ | 6,273 |
| నోటా | పైవేవీ లేవు | 1,168 |
| 79,909 |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Eenadu (13 May 2023). "కనకపురాలో శివకుమార్ విజయం". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
