Jump to content

బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°18′0″N 77°36′0″E మార్చు
పటం

కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 8 శాసనసభ నియోజకవర్గలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వేషన్ జిల్లా
131 కుణిగల్ జనరల్ తుమకూరు
154 రాజరాజేశ్వరీనగర్ జనరల్ బెంగుళూరు
176 బెంగుళూరు దక్షిణ జనరల్ బెంగుళూరు
177 అనేకల్ ఎస్సీ బెంగుళూరు
182 మగాడి జనరల్ రామనగర
183 రామనగర జనరల్ రామనగర
184 కనకాపుర జనరల్ రామనగర
185 చెన్నపట్న జనరల్ రామనగర

ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2008కి ముందు: కనకపుర చూడండి
2009 హెచ్. డి. కుమారస్వామి[1] జనతాదళ్ (సెక్యులర్)
2013^ డీ.కే. సురేశ్[2] భారత జాతీయ కాంగ్రెస్
2014
2019
2024 సి. ఎన్. మంజునాథ్ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికలు

[మార్చు]
2019 ఎన్నికలు: బెంగళూరు గ్రామీణ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ డీ.కే. సురేశ్ 8,78,258 54.15 +9.30
భారతీయ జనతా పార్టీ అశ్వత్ నారాయణ్ గౌడ 6,71,388 41.40 +12.45
BSP డా. చిన్నప్ప చిక్కహాగాడే 19,972 1.23 +0.43
NOTA నోటా 12,454 0.77 +0.09
విజయంలో తేడా 12.75 -3.15
మొత్తం పోలైన ఓట్లు 16,22,824 64.98 -1.46
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +9.30

2014 ఎన్నికలు

[మార్చు]
2019 ఎన్నికలు: బెంగళూరు గ్రామీణ[3][4]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ డీ.కే. సురేశ్ 6,52,723 44.85 -10.07
భారతీయ జనతా పార్టీ పి. మునిరాజు గౌడ 4,21,243 28.95 N/A
JD(S) ఆర్. ప్రభాకర రెడ్డి 3,17,870 21.84 -20.08
ఆమ్ ఆద్మీ పార్టీ రవికృష్ణ రెడ్డి 17,195 1.18 N/A
BSP సి. తోపయ్య 11,594 0.80 N/A
NOTA ఇతరులు 9,871 0.68 N/A
విజయంలో తేడా 15.90 +2.90
మొత్తం పోలైన ఓట్లు 14,55,610 66.45 +14.41
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

మూలాలు

[మార్చు]
  1. The Hindu (10 May 2013). "Kumaraswamy, Cheluvarayaswamy to resign from Lok Sabha" (in Indian English). Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  2. Andhra Jyothy (19 March 2019). "బెంగళూరు గ్రామీణలో డీకే సురేశ్‌ హ్యాట్రిక్‌ సాధించేనా..?". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  3. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 31 July 2014.
  4. "Bangalore Rural". Election Commission of India. 17 May 2014. Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.