అనేకల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనేకల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగుళూరు
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు గ్రామీణ

అనేకల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 జేసీ రామస్వామి రెడ్డి కాంగ్రెస్
1962 ఆర్కే ప్రసాద్
1967 ఆర్. మునిస్వామి
1972 MB రామస్వామి
1978 వై.రామకృష్ణ జనతా పార్టీ
1983 కాంగ్రెస్
1985 ఎంపీ కేశవమూర్తి
1989
1994 వై.రామకృష్ణ బీజేపీ
1998 ఎ. నారాయణస్వామి
1999
2004
2008
2013 బి. శివన్న కాంగ్రెస్
2018[1]
2023[2]

2018 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ బి. శివన్న 1,13,894
బీజేపీ ఎ. నారాయణస్వామి 1,05,267
BSP జి. శ్రీనివాస్ 2,932
నోటా పైవేవీ లేవు 2,115
మెజారిటీ 8,627

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.