రాయచూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రాయచూరు | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | రాయచూరు |
లోక్‌సభ నియోజకవర్గం | బీదర్ |
రాయచూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయచూరు జిల్లా, రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]హైదరాబాద్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1952 | ఎల్.కె. ష్రాఫ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1957 | భీమన్న | భారత జాతీయ కాంగ్రెస్ |
సయ్యద్ ఈసా | ||
1962 | ఎం.జి. మొహియుద్దీన్ | |
1967 | ఎం.ఎన్. బసప్ప | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1972 | నజీర్ అహ్మద్ సిద్ధిఖీ | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1978 | నజీర్ అహ్మద్ సిద్ధిఖీ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1983 | సంగమేశ్వర్ సర్దార్ | జనతా పార్టీ |
1985 | మహమ్మద్ ఒమర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | ఎం.ఎస్. పాటిల్ | జనతాదళ్ |
1994 | ||
1999 | సయ్యద్ యాసిన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | అహుజా పాపారెడ్డి | భారతీయ జనతా పార్టీ |
2008[1] | సయ్యద్ యాసిన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[2] | ఎస్. శివరాజ్ పాటిల్ | జనతాదళ్ (సెక్యులర్) |
2018[3] | భారతీయ జనతా పార్టీ | |
2023[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Eenadu (14 May 2023). "గెలుపు వీరులు వీరే." Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.