రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 16°12′0″N 77°24′0″E |
రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యాద్గిర్, రాయచూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]# | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
36 | షోరాపూర్ | ఎస్టీ | యాద్గిర్ |
37 | షాహాపూర్ | జనరల్ | యాద్గిర్ |
38 | యాద్గిర్ | జనరల్ | యాద్గిర్ |
53 | రాయచూరు రూరల్ | ఎస్టీ | రాయిచూర్ |
54 | రాయచూరు | జనరల్ | రాయిచూర్ |
55 | మాన్వి | ఎస్టీ | రాయిచూర్ |
56 | దేవదుర్గ | ఎస్టీ | రాయిచూర్ |
57 | లింగ్సుగూర్ | ఎస్సీ | రాయిచూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]హైదరాబాద్ రాష్ట్రం ( యాద్గిర్ నియోజకవర్గం)
[మార్చు]1952: కృష్ణాచార్య జోషి, కాంగ్రెస్ [2]
మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: జి.ఎస్.మేల్కోటే, కాంగ్రెస్
- 1962: జగన్నాథరావు చంద్రికి, కాంగ్రెస్
- 1967: రాజా వెంకటప్ప నాయక్, స్వతంత్ర
- 1971: పంపన్గొడ్డ సక్రెప్ప గౌడ అత్నూర్, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1977: రాజశేఖర్ కోలూర్, కాంగ్రెస్
- 1980: బివి దేశాయ్, కాంగ్రెస్
- 1984: బివి దేశాయ్, కాంగ్రెస్
- 1986: MY ఘోర్పడే, కాంగ్రెస్ (ఇందిర)
- 1989: రాజా అంబన్న నాయక్ దొరే, కాంగ్రెస్
- 1991: ఎ. వెంకటేష్ నాయక్, కాంగ్రెస్
- 1996: రాజా రంగప్ప నాయక్, జనతాదళ్
- 1998: ఎ. వెంకటేష్ నాయక్, కాంగ్రెస్
- 1999: ఎ. వెంకటేష్ నాయక్, కాంగ్రెస్
- 2004: ఎ. వెంకటేష్ నాయక్, కాంగ్రెస్
- 2009: సన్న పకీరప్ప, భారతీయ జనతా పార్టీ [3]
- 2014: బివి నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
- 2019: రాజా అమరేశ్వర నాయక్, బీజేపీ [4]
- 2024: జి. కుమార్ నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 206.
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1951 TO THE FIRST LOK SABHA" (PDF). The Election Commission of India. p. 92.
- ↑ "List of Winning Candidates" (PDF). Election Commission of India website. Archived from the original (PDF) on 19 June 2009. Retrieved 2009-11-13.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.