Jump to content

రాయచూరు రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాయచూరు రూరల్
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారాయచూరు
లోక్‌సభ నియోజకవర్గంబీదర్

రాయచూరు రూరల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయచూరు జిల్లా, రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. రాయచూరు రూరల్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికలు పేరు పార్టీ
2008 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు
2008[2] రాజా రాయప్ప నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
2013[3] తిప్పరాజు హవాల్దార్ భారతీయ జనతా పార్టీ
2018[4][5][6] బసనగౌడ దద్దల్ భారత జాతీయ కాంగ్రెస్
2023[7]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. "Raichur Rural Constituency Election Results 2018". The Times of India. 13 May 2023. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
  6. "Assembly Election Results in 2018, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
  7. "Karnataka Assembly Elections 2023: Raichur Rural". Election Commission of India. 13 May 2023. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.