పుత్తూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పుత్తూరు శాసనసభ నియోజకవర్గం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
రిజర్వేషన్ | లేదు |
పుత్తూరు శాసనసభ నియోజకవర్గం మద్రాసు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గంగా 1952లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. 1955లో ఈ నియోజకవర్గం రద్దయి, తిరిగి 1967లో ఏర్పడి, 2009 వరకు ఉంది. ఇది చిత్తూరు జిల్లాకు చెందిన నియోజకవర్గం. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గపు పరిధిలో ఉంది.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]మద్రాసు రాష్ట్రం
[మార్చు]- 1951: కుమారస్వామి రాజా బహదూర్ (కార్వేటి నగర్ రాజా), కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ[1]
- 1952 (ఉప ఎన్నికలు): ఆర్.బి.వి.సుదర్శనవర్మ, కాంగ్రెసు పార్టీ[2][3]
ఆంధ్ర రాష్ట్రం
[మార్చు]- 1955: తరిమెల రామచంద్రారెడ్డి, కాంగ్రేసు పార్టీ[4][5][6]
ఆంధ్రప్రదేశ్
[మార్చు]సంవత్సరం | శాసనసభ సభ్యుడు | రాజకీయ పార్టీ | |
---|---|---|---|
1962 | తరిమెల నాగిరెడ్డి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1967 | జి.శివయ్య | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1972 | ఎలావర్తి గోపాలరాజు | కాంగ్రేసు పార్టీ | |
1978 | కె.బి.సిద్ధయ్య[7] | జనతా పార్టీ | |
1983 | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | తెలుగుదేశం పార్టీ | |
1985 | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | తెలుగుదేశం పార్టీ | |
1989 | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | తెలుగుదేశం పార్టీ | |
1994 | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | తెలుగుదేశం పార్టీ | |
1999 | రెడ్డివారి రాజశేఖరరెడ్డి | తెలుగుదేశం పార్టీ | |
2004 | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | కాంగ్రేసు పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF MADRAS". Election Commission of India. Retrieved 28 December 2018.
- ↑ "Details of Assembly By- Elections since 1952". Election Commission of India. Retrieved 28 December 2018.
- ↑ "MADRAS LEGISLATIVE ASSEMBLY 1952-1957 A REVIEW" (PDF). Legislative Assembly Department Madras-2. Retrieved 28 December 2018.
- ↑ "andhra pradesh LEGISLATIVE ASSEMBLY 1952-1957 A REVIEW". Election Commission of India. Retrieved 28 December 2018.
- ↑ "MADRAS LEGISLATIVE ASSEMBLY 1955" (PDF). Legislative Assembly Department Madras-2. Retrieved 28 December 2018.
- ↑ "Andhra Pradesh Assembly Election Results (constituency Wise)". traceall.in. Archived from the original on 28 డిసెంబరు 2018. Retrieved 28 December 2018.
- ↑ "Andhra Pradesh Assembly Election Results 1978". elections.in. Retrieved 28 December 2018.