Jump to content

గోరంట్ల శాసనసభ నియోజకవర్గం (పూర్వ)

వికీపీడియా నుండి

గోరంట్ల శాసనసభ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[2] ఈ నియోజకవర్గం పూర్వ అనంతపురం జిల్లా, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పెనుకొండ శాసనసభ నియోజవర్గంలో విలీనమై ఉంది.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
శాసనసభ్యుల జాబితా
సంవత్సరం అభ్యర్థి పార్టీ జనాదరణ పొందిన ఓట్లు
2004 పాముదుర్తి రవీంద్రారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 58909
1999 నిమ్మల క్రిస్టప్ప తెలుగుదేశ పార్టీ 54971
1994 నిమ్మల క్రిస్టప్ప తెలుగుదేశ పార్టీ 56223
1989 రవీంద్రారెడ్డి పాముదుర్తి భారత జాతీయ కాంగ్రెస్ 49457
1985 కేసన్న వేలూరి తెలుగుదేశ పార్టీ 45677
1983 కేసన్న వేలూరి స్వతంత్ర 45280
1978 పి భయప రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (I) 27039
1972 పి భయప రెడ్డి స్వతంత్ర 33888

2004 ఎన్నికలు

[మార్చు]
2004 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి పు/స్త్రీ వయస్సు కేటగిరి పార్టీ పొందిన ఓట్లు
1 పాముదుర్తి రవీంద్రారెడ్డి పు 72 ఓసి భారత జాతీయ కాంగ్రెస్ 58909
2 నిమ్మల కిష్టప్ప పు 45 ఓసి తెలుగు దేశం పార్టీ 58728
3 అంకె కేశప్ప పు 37 ఓసి బహుజన్ రిపబ్లికన్ పార్టీ 1940
4 గంగన్న దరముడి పు 60 ఎస్.సి స్వతంత్ర 852
5 ఆది ఆంధ్ర నరసింహులు పు 35 ఎస్.సి స్వతంత్ర 751
మొత్తం చెల్లుబాటు ఓట్లు 12180

2004లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య 121180. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పాముదుర్తి రవీంద్రారెడ్డి ఈ స్థానం నుండి మొత్తం 58909 ఓట్లు సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల కిష్టప్పమొత్తం 58728 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1999 ఎన్నికలు

[మార్చు]
1999 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి పు/స్త్రీ పార్టీ మొత్తం ఓట్లు %శాతం
1 నిమ్మల కిష్టప్ప పు తెలుగుదేశ పార్టీ 54971 51.96%
2 పాముదుర్తి రవీంద్రారెడ్డి పు స్వతంత్ర 23784 22.48%
3 పి సి గంగన్న పు భారత జాతీయ కాంగ్రెస్ 20267 19.16%
4 గోగుల హనుమన్న పు స్వతంత్ర 4851 4.58%
5 యు శేషసాయి రాజు పు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 761 0.72%
6 బి కేశప్ప పు బహుజన్ రిపబ్లికన్ పార్టీ 690 0.65%
7 ఎ గోవింద రెడ్డి పు స్వతంత్ర 334 0.32%
8 ఓ లక్ష్మీనారాయణ పు స్వతంత్ర 145 0.14%
మొత్తం చెల్లుబాటు ఓట్లు 105803 68.67%

1999లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 160717 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్ల సంఖ్య 105803. ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల క్రిస్టప్ప మొత్తం 54971 ఓట్లు సాధించి గెలుపు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పాముదుర్తి రవీంద్రారెడ్డి 23,784 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అతను 31187 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1994 ఎన్నికలు

[మార్చు]
1994 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి లింగం పార్టీ మొత్తం పొందిన ఓట్లు %శాతం
1 నిమ్మల కిష్టప్ప పు తెలుగుదేశ పార్టీ 56223 62.79%
2 ఎల్ రమణా రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 30781 34.38%
3 చింతా లక్ష్మీనారాయణ రెడ్డి పు స్వతంత్ర 317 0.35%
4 కె నారాయణప్ప పు స్వతంత్ర 305 0.34%
5 కె కృష్ణా రెడ్డి పు స్వతంత్ర 303 0.34%
6 వెట్టిరంగప్ప పు స్వతంత్ర 286 0.32%
7 పీవీ కృష్ణమోహన్ రెడ్డి పు స్వతంత్ర 269 0.30%
8 కె వీరనారప్ప పు స్వతంత్ర 243 0.27%
9 పి శివరామిరెడ్డి పు స్వతంత్ర 221 0.25%
10 సి మోహన్ రెడ్డి పు స్వతంత్ర 217 0.24%
11 సి వెంకట రెడ్డి పు స్వతంత్ర 207 0.23%
12 పూల వెంకట రత్నం పు స్వతంత్ర 100 0.11%
13 ఎం భయప రెడ్డి పు స్వతంత్ర 65 0.07%
మొత్తం 89537 63.18%

1994లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 147041 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య 89537. తెలుగుదేశం అభ్యర్థి ఎన్ క్రిస్టప్ప ఈ స్థానం నుంచి మొత్తం 56223 ఓట్లు సాధించి, శాసనసభ్యుడుగా గెలుపొందారు. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఎల్ రమణారెడ్డి మొత్తం 30781 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 25442 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1989 ఎన్నికలు

[మార్చు]
1989 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి పార్టీ మొత్తం పొందిన ఓట్లు శాతం%
1 పాముదుర్తి రవీంద్రారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 49457 52.02%
2 కేసన్న తెలుగుదేశం పార్టీ 44935 47.27%
3 శంకర్ నాయక్ స్వతంత్ర 672 0.71%
మొత్తం చెల్లుబాటైన ఓట్లు 95064 73.08%

1989లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 135252 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య 95064. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రారెడ్డి పాముదుర్తి ఈ స్థానం నుండి మొత్తం 49457 ఓట్లు సాధించి, శాసనసభ్యుడుగా గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థి కేసన్న మొత్తం 44935 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 4522 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1985 ఎన్నికలు

[మార్చు]
1985 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి పార్టీ మొత్తం పొందిన ఓట్లు శాతం%
1 కేసన్న వేలూరి తెలుగుదేశం పార్టీ 45677 74.20%
2 ఎం రఘునాథ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 15113 24.55%
3 పులవలి అలియాస్ కుర్షీద్ స్వతంత్ర 770 1.25%
మొత్తం చెల్లుబాటైన ఓట్లు 61560 57.21%

1985లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 109214 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య 61560. ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కేసన్న వేలూరి మొత్తం 45677 ఓట్లు సాధించి, శాసనసభ్యుడుగా గెలుపొందారు. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఎం రఘునాథ రెడ్డి మొత్తం 15113 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అతను 30564 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1983 ఎన్నికలు

[మార్చు]
1983 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి పార్టీ మొత్తం పొందిన ఓట్లు శాతం%
1 కేసన వి స్వతంత్ర 45280 65.79%
2 పి దివాకర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 23540 34.21%
మొత్తం చెల్లుబాటైన ఓట్లు 68820

1983లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 99669 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటైన అయిన ఓట్ల సంఖ్య 68820. స్వతంత్ర అభ్యర్థి కేసన వి.కేశన ఈ స్థానం నుండి మొత్తం 45280 ఓట్లు సాధించి, శాసనసభ్యుడుగా గెలుపొందాడు. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పి దివాకర రెడ్డి మొత్తం 23540 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 21740 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1978 ఎన్నికలు

[మార్చు]
1978 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి లింగం పార్టీ మొత్తం పొందిన ఓట్లు శాతం%
1 పి భయప రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ (i) 27039
2 నారాయణ రెడ్డి పు స్వతంత్ర 24142 34.70%
3 పాముదుర్తి రవీంద్రారెడ్డి పు జనతా పార్టీ 12357 17.76%
4 కె ఎ. నాగరాజ రాయ్ పు స్వతంత్ర 4623 6.64%
5 పి రంజిత్ నాయక్ పు భారత జాతీయ కాంగ్రెస్ 1413 2.03%
మొత్తం చెల్లుబాటైన ఓట్లు 69574 74.90%

1978లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 94850 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య 69574. భారత జాతీయ కాంగ్రెస్ (i) అభ్యర్థి పి భయప రెడ్డి ఈ స్థానం నుండి మొత్తం 27039 ఓట్లుతో శాసనసభ్యుడుగా గెలుపొందాడు. స్వతంత్ర అభ్యర్థి నారాయణరెడ్డి మొత్తం 24142 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2897 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1972 ఎన్నికలు

[మార్చు]
1972 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
వ.సంఖ్య అభ్యర్థి పార్టీ లింగం మొత్తం పొందిన ఓట్లు శాతం%
1 పాముదుర్తి రవీంద్రారెడ్డి స్వతంత్ర పు 33888 58.94%
2 పద్మ భాస్కర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పు 23231 40.41%
3 జి రామచంద్రారెడ్డి భారతీయ జనసంఘ్ పు 376 0.65%
మొత్తం చెల్లుబాటైన ఓట్లు 57495 71.38%

1972లో గోరంట్ల శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 82217 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య 57495. స్వతంత్ర అభ్యర్థి పి.రవీంద్రారెడ్డి ఈ స్థానం నుండి మొత్తం 33888 ఓట్లు సాధించి శాసనసభ్యుడుగా గెలుపొందాడు. భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పద్మ భాస్కర్ రెడ్డి మొత్తం 23231 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.అతను 10657 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మూలాలు

[మార్చు]
  1. "Gorantla Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2024-12-14.
  2. https://web.archive.org/web/20090410110710/http://ceoandhra.nic.in/delimitation/02.pdf

వెలుపలి లంకెలు

[మార్చు]