ఆలమూరు శాసనసభ నియోజకవర్గం
Appearance
ఆలమూరు | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
లోకసభ నియోజకవర్గం | రాజమండ్రి |
ఏర్పాటు తేదీ | 1972 |
రద్దైన తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
ఆలమూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్వ తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది. ఈ నియోజకవర్గం ఆ తరువాత నుండి నూతనంగా మండపేట శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2004[1][2] | బిక్కిన కృష్ణార్జున చౌదరి | ఐఎన్సీ | |
1999[3] | వి.వి.ఎస్.ఎస్.చౌదరి | టీడీపీ | |
1994[4] | వి.వి.ఎస్.ఎస్.చౌదరి | టీడీపీ | |
1989[5] | సంగిత వెంకట రెడ్డి | ఐఎన్సీ | |
1985[6] | వల్లూరి నారాయణ రావు | టీడీపీ | |
1983[7] | వల్లూరి నారాయణ రావు | స్వతంత్ర | |
1978[8] | సంగిత వెంకట రెడ్డి | ఐఎన్సీ (I) |
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". 30 June 2024. Archived from the original on 2024-05-29. Retrieved 30 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.