నిడుమోలు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| నిడుమోలు | |
|---|---|
| Former constituency for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | ఆంధ్రప్రదేశ్ |
| District | కృష్ణా జిల్లా |
| Established | 1972 |
| Abolished | 2009 |
| Reservation | ఎస్.సి |
నిడుమోలు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2004[1] | పాటూరు రామయ్య | సీపీఎం | |
| 1999[2] | గోవాడ మరియ కుమారి | టీడీపీ | |
| 1994[3] | పాటూరు రామయ్య | సీపీఎం | |
| 1989[4] | పాటూరు రామయ్య | సీపీఎం | |
| 1985[5] | పాటూరు రామయ్య | సీపీఎం | |
| 1983[6] | గోవాడ మల్లిఖార్జునరావు | స్వతంత్ర | |
| 1978[7] | గూటూరు బాపనయ్య | సీపీఎం | |
| 1972[8] | కనుమూరి సోమేశ్వరన్ | ఐఎన్‌సీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.