విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°45′36″N 83°15′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని ఒక నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం గా మారింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుల పేరు పొలిటికల్ పార్టీ
1978 సుంకరి అల్వార్డ్సు కాంగ్రెస్ పార్టీ
1983 గ్రంధి మాధవి తెలుగుదేశం పార్టీ
1985 అల్లు భానుమతి తెలుగుదేశం పార్టీ
1989 ఈటి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1994 అబ్దుల్ రెహ్మాన్ షేకు తెలుగుదేశం పార్టీ
1999 కంభంపాటి హరిబాబు[2] భారతీయ జనతా పార్టీ
2004 ద్రోణంరాజు సత్యనారాయణ[3] కాంగ్రెస్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. Sakshi (13 March 2014). "సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  3. Sakshi (18 December 2014). "ఉత్తరాంధ్ర రాజకీయ శిఖరం ద్రోణంరాజు". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.