గ్రంధి మాధవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రంధి మాధవి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1985
ముందు సుంకరి ఆళ్వార్ దాస్
తరువాత అల్లు భానుమతి
నియోజకవర్గం విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2013 నవంబర్ 13[1]
బంజారా హిల్స్, హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

గ్రంధి మాధవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1983లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

గ్రంధి మాధవి 1983లో విశాఖపట్నం - I నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3][4] ఆమె ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరింది.

మూలాలు[మార్చు]

  1. DNA India (19 November 2013). "Former Andhra MLA found murdered" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  2. Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  3. CEO Telangana (2022). "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1983" (PDF). Archived from the original (PDF) on 7 June 2022. Retrieved 7 June 2022.
  4. The Times of India (2007). "Rs 2.5 lakh worth jewellery found with murder accused" (in ఇంగ్లీష్). Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)