ఈటి విజయలక్ష్మి
Appearance
ఈటి విజయలక్ష్మి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1989 - 1994 | |||
ముందు | అబ్దుల్ రెహ్మాన్ షేకు | ||
---|---|---|---|
తరువాత | గ్రంధి మాధవి | ||
నియోజకవర్గం | విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2002 ఆగష్టు 5 హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | ఒక కుమార్తె, ఒక కుమారుడు | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
ఈటి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1989లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.
రాజకీయ జీవితం
[మార్చు]ఈటివిజయలక్ష్మి 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ 1వ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1] ఆమెకు 1994లో జరిగిన ఎన్నికల్లో పరవడా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది, 1999లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. ఆమె 2001లో మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది.
మరణం
[మార్చు]ఈటి విజయలక్ష్మి కాలేయానికి సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2002 ఆగష్టు 5న మరణించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Result nUiversity (2022). "Visakhapatnam-i Assembly Constituency Election Result". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
- ↑ Telugu One (6 August 2002). "మాజీ ఎమ్మెల్యేవిజయలక్ష్మి మృతి". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.