ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైజాగ్

ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా లో గలదు. ఇది విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం పరిధి లోనిది.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 23 విశాఖపట్నం ఉత్తర జనరల్ గంటా శ్రీనివాసరావు పు టీడీపీ 67352 కమ్మిల కన్నపరాజు \ కేకే రాజు పు వైసిపి 65408
2014 23 విశాఖపట్నం ఉత్తర జనరల్ పెన్మెత్స విష్ణుకుమార్ రాజు M బిజెపి 82079 చొక్కా కుల వెంక‌ట‌రావు M వైసిపి 63839
2009 142 విశాఖపట్నం ఉత్తర జనరల్ తైనాల విజ‌య్ కుమార్‌ M INC 49344 Dr Shirin Rahman Shaik ర‌హ్మాన్ F PRAP 43821

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వి.ఎన్.మాధవ్ పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. www.elections.in/andhra-pradesh/assembly-constituencies/visakhapatnam-north.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009