రేపల్లె శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేపల్లె శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°7′12″N 80°49′48″E మార్చు
పటం

రేపల్లె శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి దేవినేని మల్లికార్జునరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.వెంకట సుబ్బయ్య పై 17341 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మల్లికార్జునరావుకు 50190 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 32849 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అనగాని సత్యప్రసాద్ పోటీచేస్తున్నాడు.[1] కూచిన పూడి నియోజకవర్గం రద్దు కావడంతో అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన మంత్రి మోపినేణి వెంకటరమణారావు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 90 Repalle GEN అనగాని సత్యప్రసాద్ M తె.దే.పా 89975 మోపిదేవి వెంకటరమణ M YSRC 78420
2014 209 Repalle GEN అనగాని సత్యప్రసాద్ M తె.దే.పా 85076 మోపిదేవి వెంకటరమణ M YSRC 71721
2009 209 Repalle GEN మోపిదేవి వెంకటరమణ M INC 64679 అనగాని సత్యప్రసాద్ M తె.దే.పా 58734
2004 93 Repalle GEN Devineni Mallikharjunarao M INC 50190 Mummaneni Venaktasubbaiah M తె.దే.పా 32849
1999 93 Repalle GEN Mummaneni Venkata Subbaiah M తె.దే.పా 46566 Ambati Rambabu M INC 25799
1994 93 Repalle GEN Mummaneni Venkata Subbaiah M తె.దే.పా 50095 Ambati Rambabu M INC 23746
1989 93 Repalle GEN అంబటి రాంబాబు M INC 42698 Mummaneni Venkata Subbaiah M తె.దే.పా 39360
1985 93 Repalle GEN Yadla Venkata Rao M తె.దే.పా 32658 Kantamneni Rajendra Prasad M INC 21832
1983 93 Repalle GEN Yadla Venkata Rao M IND 38875 Mandali Subrahmanyam M INC 16567
1978 93 Repalle GEN Koratala Satyanarayana M CPM 26319 Yadam Channaiah M INC (I) 22846
1972 93 Repalle GEN Yadam Channaiah M INC 30243 Sitaramaiah Myneni M IND 21335
1967 93 Repalle GEN Yadam Channaiah M INC 26595 Koratala Satyanarayana M CPM 17551
1962 97 Repalle GEN Koratala Satyanarayana M CPI 15699 Yadam Chennaiah M INC 14998
1955 82 Repalle GEN Yadam Channaiah M INC 22983 Moturu Hamumantharao M CPI 15473

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009