చీరాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో చీరాల శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1999లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,80,481 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసన సభ్యులు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున జంజనం శ్రీనివాసరావు పోటీ చేస్తున్నాడు.[2] ప్రస్తుతము ఆమంచి రాజ్యమేలుతున్నాడు

చీరాల శాసనసభ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు గెలుపొందిన అభ్యర్ధులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య శాసనసభనియోజకవర్గం శాసనసభనియోజకవర్గం రకం గెలిచిన అభ్యర్థి స్త్రీ/పురుష పార్టీ పోలైన ఓట్లు సమీప ప్రత్యర్థి స్త్రీ/పురుష పార్టీ పోలైన ఓట్లు
2014 225 చీరాల GEN అమంచి కృష్ణమోహన్ పురుష నవోదయం N.A పోతుల సునీత స్త్రీ తే.దే.పా N.A
2009 225 చీరాల GEN అమంచి కృష్ణమోహన్ పురుష కాంగ్రెస్ 56600 జంజనం శ్రీనివాసరావు పురుష తే.దే.పా 45314
2004 111 చీరాల GEN కె.రోశయ్య పురుష కాంగ్రెస్ 73497 పాలేటి రామారావు పురుష తే.దే.పా 43420
1999 111 చీరాల GEN పాలేటి రామారావు పురుష తే.దే.పా 60806 అంజలీ దేవి గోలి స్త్రీ కాంగ్రెస్ 47298
1994 111 చీరాల GEN పాలేటి రామారావు పురుష తే.దే.పా 54039 కె.రోశయ్య పురుష కాంగ్రెస్ 50433
1989 111 చీరాల GEN కె.రోశయ్య పురుష కాంగ్రెస్ 64235 చిమట శంబు పురుష తే.దే.పా 40902
1985 111 చీరాల GEN చంద్రమౌళి సజ్జా పురుష తే.దే.పా 44156 అందే నరసింహారావు పురుష కాంగ్రెస్ 35384
1983 111 చీరాల GEN చిమట శంబు పురుష స్వతంత్ర 50205 బండ్ల బాల వెంకటేశ్వర్లు పురుష కాంగ్రెస్ 16518
1981 మద్యంతర ఎన్నికలు చీరాల GEN చంద్రమౌళి సజ్జా పురుష జనతా పార్టీ 43570 C.B.S.Bandla పురుష కాంగ్రెస్ 23995
1978 111 చీరాల GEN ముట్టె వెంకటేశ్వర్లు పురుష కాంగ్రెస్ 36114 చంద్రమౌళి సజ్జా పురుష జనతా పార్టీ 34257
1972 112 చీరాల GEN కోటయ్య గుడ్డంటి పురుష కాంగ్రెస్ 29476 చంద్రమౌళి సజ్జా పురుష స్వతంత్ర 28878
1967 99 చీరాల GEN పి. కోటయ్య పురుష కాంగ్రెస్ 25704 కె.రోశయ్య పురుష స్వతంత్ర 23138
1962 103 చీరాల GEN జాగర్లమూడి లక్ష్మీనారాయణ చౌదరి పురుష కమ్యూనిస్ట్ (ఐ) 25164 ప్రగడ కోటయ్య పురుష కాంగ్రెస్ 20136

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Election Commission of India.APAssembly results.1978-2004
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009