కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°54′0″N 82°10′12″E |
కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలోవుంది.
చరిత్ర
[మార్చు]గతంలో ఉన్న సంపర నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.
నియోజకవర్గం పరిధిలోని మండలాలు
[మార్చు]చరిత్ర
[మార్చు]- 2007 లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత సంపర నియోజకవర్గము రద్దయి ఈ నియోజకవర్గము ఏర్పడింది.
ప్రస్తుత శాసనసభ సభ్యులు
[మార్చు]- కురసాల కన్నబాబు- (ప్రజారాజ్యం పార్టీ)
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 38 కాకినాడ రురల్ జనరల్ పంతం నానాజీ పు జనసేన పార్టీ 134414 కురసాల కన్నబాబు పు వైసీపీ 62374 2019 38 కాకినాడ రురల్ జనరల్ కురసాల కన్నబాబు పు వైసీపీ 74068 పిల్లి అనంత లక్ష్మి మహిళ తె.దే.పా 65279 2014 38 కాకినాడ రురల్ జనరల్ పిల్లి అనంత లక్ష్మి మహిళ తె.దే.పా 61144 చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పు వైసీపీ 52096 2009 157 కాకినాడ రురల్ జనరల్ కురసాల కన్నబాబు పు ప్రజారాజ్యం పార్టీ 53494 వెంకటేశ్వర రావు నులుకుర్తి పు కాంగ్రెస్ 45457
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-27. Retrieved 2016-06-10.
- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kakinada Rural". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.