వేమూరు శాసనసభ నియోజకవర్గం
Appearance
వేమూరు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°10′48″N 80°44′24″E |
వేమూరు శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- 1962- కల్లూరి చంద్రమౌళి
- 1999 - ఆలపాటి రాజేంద్రప్రసాద్
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సతీష్ పాల్ రాజ్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై 8721 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సతీష్ పాల్ రాజ్‌కు 52756 ఓట్లు రాగా, రాజేంద్రప్రసాద్‌కు 44035 ఓట్లు లభించాయి.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 89 వేమూరు ఎస్.సి మేరుగు నాగార్జున పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 81671 నక్కా ఆనంద్ బాబు పు 71672 2014 89 వేమూరు ఎస్.సి నక్కా ఆనంద్ బాబు పు తె.దే.పా 77222 మేరుగు నాగార్జున పు వై.కా.పా. 75095 2009 208 వేమూరు ఎస్.సి నక్కా ఆనంద్ బాబు పు తె.దే.పా 55168 మేరుగు నాగార్జున పు కాంగ్రెస్ 52938 2004 94 వేమూరు జనరల్ సతీష్ పాల్ రాజ్ పు కాంగ్రెస్ 52756 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పు తె.దే.పా 43980 1999 94 వేమూరు జనరల్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పు తె.దే.పా 56523 ఆలపాటి ధర్మారావు పు కాంగ్రెస్ 37576 1994 94 వేమూరు జనరల్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పు తె.దే.పా 46226 ఆలపాటి ధర్మారావు పు కాంగ్రెస్ 36032 1989 94 వేమూరు జనరల్ ఆలపాటి ధర్మారావు పు కాంగ్రెస్ 50779 యడ్లపాటి వెంకట్రావు పు తె.దే.పా 40952 1985 94 వేమూరు జనరల్ కొడాలి వీరయ్య పు తె.దే.పా 43098 పి.ఎల్.వి.ప్రసాదరావు పు కాంగ్రెస్ 34982 1983 94 వేమూరు జనరల్ నాదెండ్ల భాస్కరరావు పు స్వతంత్ర అభ్యర్థి 48268 యడ్లపాటి వెంకట్రావు పు కాంగ్రెస్ 23623 1978 94 వేమూరు జనరల్ యడ్లపాటి వెంకట్రావు పు కాంగ్రెస్ (I) 34624 కొడాలి వీరయ్య పు JNP 34118 1972 94 వేమూరు జనరల్ యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 29692 లంకపల్లి రాఘవయ్య పు కాంగ్రెస్ 28395 1967 94 వేమూరు జనరల్ యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 35130 నన్నపనేని వెంకట్రావు పు కాంగ్రెస్ 30333 1965 ఉప ఎన్నికలు వేమూరు జనరల్ ఎస్.ఆర్.చౌదరి పు కాంగ్రెస్ 21866 యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 21378 1962 98 వేమూరు జనరల్ కల్లూరి చంద్రమౌళి పు కాంగ్రెస్ 23264 యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 16245 1955 83 వేమూరు జనరల్ కల్లూరి చంద్రమౌళి పు కాంగ్రెస్ 33137 గరికపూడి జోసెఫ్ పు సి.పి.ఐ. 15709
ఇవి కూడా చూడండి
[మార్చు]- అమృతలూరు శాసనసభ నియోజకవర్గం
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు