Jump to content

చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°18′36″N 83°34′12″E మార్చు
పటం

చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో గలదు. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

చరిత్ర

[మార్చు]

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

మండలాలు

[మార్చు]
పటం
చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952[1] తట్టి చిన్న అచ్చనాయుడు స్వతంత్ర
1955[2] మోదండి సత్యనారాయణ రాజు | కె. పున్నయ్య ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962[3] కోట్ల సన్యాసి అప్పల నాయుడు స్వతంత్ర పార్టీ
1967[4] టిఆర్ రావు స్వతంత్ర
1972[5] పైడపు నాయుడు రౌతు భారత జాతీయ కాంగ్రెస్
1978[6] చిగిలిపల్లి శ్యామలరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
1983 త్రిపురాణ వెంకట రత్నం తెలుగు దేశం పార్టీ
1985 కెంబూరి రామ్మోహనరావు
1989 టంకాల సరస్వతమ్మ
1994 గద్దె బాబూరావు
1999
2004 బొత్స సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 కిమిడి మృణాళిని తెలుగు దేశం పార్టీ
2019 బొత్స సత్యనారాయణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2024 కిమిడి కళావెంకట రావు తెలుగు దేశం పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గద్దె బాబురావుపై 11034 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బొత్స సత్యనారాయణకు 58008 ఓట్లు రాగా, గద్దె బాబురావుకు 46974 ఓట్లు లభించాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2024[7] జనరల్ కిమిడి కళావెంకట రావు తె.దే.పా 88,225 బొత్స సత్యనారాయణ వైసీపీ 76,254
2019[8] జనరల్ బొత్స సత్యనారాయణ వైసీపీ 89,262 కిమిడి నాగార్జున తె.దే.పా 62,764
2014 జనరల్ కిమిడి మృణాళిని తె.దే.పా 63787 బొత్స సత్యనారాయణ ఐఎన్‌సీ 42945
2009 జనరల్ బొత్స సత్యనారాయణ ఐఎన్‌సీ 60677 గద్దె బాబూరావు తె.దే.పా 54735
2004 జనరల్ బొత్స సత్యనారాయణ ఐఎన్‌సీ 58008 గద్దె బాబూరావు తె.దే.పా 46934
1999 జనరల్ గద్దె బాబూరావు తె.దే.పా 38089 మీసాల నీలకంఠం ఐఎన్‌సీ 33438
1994 జనరల్ గద్దె బాబూరావు తె.దే.పా 56988 కెంబూరి రామమోహన రావు ఐఎన్‌సీ 39923
1989 జనరల్ టంకాల సరస్వతమ్మ తె.దే.పా 49121 మీసాల నీలకంఠం ఐఎన్‌సీ 38089
1985 జనరల్ కెంబూరి రామమోహన రావు తె.దే.పా 45349 మీసాల నీలకంఠం ఐఎన్‌సీ 13052
1983 జనరల్ త్రిపురాన వెంకటరత్నం స్వతంత్ర 41887 గొర్లె శ్రీరాములు నాయుడు ఐఎన్‌సీ 19318
1978 జనరల్ చిగిలిపల్లి శ్యామలరావు INC (I) 27943 టంకాల అక్కలనాయుడు స్వతంత్ర 17034
1972 జనరల్ రౌతు పైడపు నాయుడు ఐఎన్‌సీ 23485 మోడండీ సత్యనారాయణ రాజు స్వతంత్ర 20520
1967 జనరల్ టి.ఆర్. రావు స్వతంత్ర 24532 కె.ఎస్. అప్పల నాయుడు ఐఎన్‌సీ 7976
1962 జనరల్ కోట్ల సన్యాసి అప్పల నాయుడు SWA 18021 మోడండీ సత్యనారాయణ రాజు ఐఎన్‌సీ 13724
1955 జనరల్ మోడండీ సత్యనారాయణ రాజు PSP 30183 తాడి చిన్న అచ్చన్నాయుడు KLP 17466

శాసనసభ్యులు

[మార్చు]

ముదుండి సత్యనారాయణ రాజు[9]

[మార్చు]

జననం : 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరన, సంఘసేవ,

కొత్తపల్లి పున్నయ్య

[మార్చు]

కాంగ్రెసు: చీపురుపల్లి (రిజర్వుడు) నియోజకవర్గం, జననం: 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం: హరిజనోద్ధరన, సంఘసేవ, అడ్రస్సు: చీపురుపల్లి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో బొత్స సత్యనారాయణ తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గద్దె బాబూరావు పయ్ గెలుపొన్దెను.

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
  2. "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  3. "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  4. "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  5. "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  6. "1978-2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-01.
  7. "Andhrapradesh Assembly Elections 2024 - Cheepurupalli". Election Commission of India. 4 June 2024. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  8. "Cheepurupalli Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 28 April 2025. Retrieved 28 April 2025.
  9. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6.