రాజంపేట శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రాజంపేట శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలలో వుంది. ఇది రాజంపేట లోకసభ నియోజకవర్గం పరిధిలోనిది.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- అట్లూరు (అన్నమయ్య జిల్లా)
- ఒంటిమిట్ట (వైఎస్ఆర్ జిల్లా)
- నందలూరు (అన్నమయ్య జిల్లా)
- రాజంపేట (అన్నమయ్య జిల్లా)
- వీరబల్లె (అన్నమయ్య జిల్లా)
- సిద్ధవటం (వైఎస్ఆర్ జిల్లా)
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రభావతమ్మ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పసుపులేటి బ్రహ్మయ్యపై 23667 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ప్రభావతమ్మకు 54246 ఓట్లు రాగా, బ్రహ్మయ్యకు 30579 ఓట్లు లభించాయి.
ప్రస్తుత, పూర్వపు శాసన సభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2019 244 రాజంపేట జనరల్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పు వైఎస్సార్సీపీ 95,266 బత్యాల చంగల్ రాయుడు పు తె.దె.పా 59,994 2014 244 రాజంపేట జనరల్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పు తె.దె.పా 83,884 ఆకేపాటి అమరనాథరెడ్డి పు వైఎస్సార్సీపీ 72,267 2012 Bye Poll Rajampet GEN ఆకేపాటి అమరనాథరెడ్డి M వైఎస్సార్సీపీ 76951 మేడా వెంకట మల్లికార్జునరెడ్డి M INC 38732 2009 244 Rajampet GEN ఆకేపాటి అమరనాథరెడ్డి M INC 60397 కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి M తె.దే.పా 48055 2004 151 Rajampet GEN కొండూరు ప్రభావతమ్మ F INC 54246 పసుపులేటి బ్రహ్మయ్య M తె.దే.పా 30579 1999 151 Rajampet GEN పసుపులేటి బ్రహ్మయ్య M తె.దే.పా 28184 కొండూరు ప్రభావతమ్మ F INC 27495 1994 151 Rajampet GEN పసుపులేటి బ్రహ్మయ్య M తె.దే.పా 54438 కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి M INC 31085 1989 151 Rajampet GEN కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి M INC 50969 కొండూరు ప్రభావతమ్మ M తె.దే.పా 40459 1985 151 Rajampet GEN బండారు రత్నసభాపతి M తె.దే.పా 46568 కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి M INC 41234 1983 151 Rajampet GEN కొండూరు ప్రభావతమ్మ F INC 41466 బండారు రత్నసభాపతి M IND 40963 1978 151 Rajampet GEN కొండూరు ప్రభావతమ్మ F INC 36854 బండారు రత్నసభాపతి M IND 27032 1972 151 Rajampet GEN బండారు రత్నసభాపతి M SWA 27619 కొండూరు ప్రభావతమ్మ M IND 25721 1967 148 Rajampet GEN బండారు రత్నసభాపతి M IND 35845 K. M. Reddy M INC 21122 1962 155 Rajampet GEN కొండూరు మారారెడ్డి M SWA 14335 Pothuraju Parthasarathy M INC 9600 1955 133 Rajampet GEN Pothuraju Parthasarathi M INC 44275 Pal Venkata Subbayya M INC 42458