బత్యాల చంగల్ రాయుడు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బత్యాల చంగల్ రాయుడు | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు | |
In office 2011-2017 | |
నియోజకవర్గం | శాసనసభ నియోజకవర్గం |
బత్యాల చంగల్ రాయుడు S/o సుబ్బయ్య రాయుడు (1956 లో జన్మించారు) ఇతను ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
వ్యక్తిగత జీవితం
జననం [1] 6 జులై 1956 , లక్ష్మీగారిపల్లె ,కోడూరు మండలం
ఇతర పేర్లు పెద్దాయన , BCR
రాజకీయపార్టీ 1987 ముందు భారతీయజనతాపార్టీ
1987 జనవరి 17 నుండి 2017 ఫిబ్రవరి 15 వరకు కాంగ్రెస్
2017 తర్వాత నుండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ
పిల్లలు ఇద్దరు కూతుర్లు
రాజకీయ జీవితం
[మార్చు]- రాయుడు 2011-2017 కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు.[2] రాయుడు ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో సభ్యునిగా ఉన్నాడు.[3] 2019లో రాజంపేట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు, ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు .[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Rayudu Joins TDP". Retrieved 16 ఫిబ్రవరి 2017.
- ↑ "Biodata-MLC". Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 జూన్ 2021.
- ↑ "టిడిపి కార్యకర్తలకు అండగా". Retrieved 1 నవంబరు 2020.
- ↑ "Rajampet Election result 2019". Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 జూన్ 2021.
- ↑ "Group politics hits TDP winning chances in Railway Kodur". Retrieved 3 జనవరి 2019.