Coordinates: Coordinates: Unknown argument format

పుంగనూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుంగనూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
పుంగనూరు is located in Andhra Pradesh
పుంగనూరు
పుంగనూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

పుంగనూరు శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది.

ఇందులోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 284 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పు వైఎస్సార్సీపీ 107431 ఎన్‌.అనూషారెడ్డి మహిళ తె.దే.పా 63876
2014 284 Punganur GEN పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి M వైఎస్సార్సీపీ 104587 ఎమ్‌ వెంకటరమణ రాజు M తె.దే.పా 72856
2009 284 Punganur GEN పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి M INC 84083 M.Venkatramana Raju M తె.దే.పా 43356
2004 143 Punganur GEN ఎన్. అమర్‌నాథ్ రెడ్డి M తె.దే.పా 71492 R.Reddeppa Reddy M INC 62318
1999 143 Punganur GEN N.Sreedhar Reddy M INC 65441 ఎన్. అమర్‌నాథ్ రెడ్డి M తె.దే.పా 59695
1996 By Polls Punganur GEN ఎన్. అమర్‌నాథ్ రెడ్డి M తె.దే.పా 69820 M Kamal M INC 39786
1994 143 Punganur GEN ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి M తె.దే.పా 71826 N. Sreedhar M IND 30173
1989 143 Punganur GEN ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి M తె.దే.పా 56779 Reddivari Venugopal Reddy M INC 46182
1985 143 Punganur GEN ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి M తె.దే.పా 46604 K. Padmavathamma F INC 24389
1983 143 Punganur GEN Baggidi Gopal M IND 41043 K. V. Pathi M INC 22961
1978 143 Punganur GEN K.V.Pathi M INC (I) 34908 B.A.R. Abjul Rahim Saheb M JNP 21533
1972 144 Punganur GEN Rani Sundabammanni M INC 27623 Nali Beddeppa Reddy M SWA 4875
1970 By Polls Punganur GEN R.Sundrammanni M NCJ 36433 C.Narayanaswamy M IND 1856
1967 141 Punganur GEN V. R> Reddy M INC 29452 B. M. Reddy M SWA 20937
1962 148 Punganur GEN Varanasi Ramaswamy Reddy M INC 27837 Balinayani Muni Reddy M IND 13804
1955 127 Punganur GEN Raja Veerabasava Chikkaroyal Y.B. Rathnam M IND 44273 Rathnam M INC 7816


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పుంగనూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్.అమర్ నాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.రెడ్డప్పరెడ్డిపై 9174 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. అమర్‌నాథ్ రెడ్డి 71492 ఓట్లు పొందగా, రెడ్డప్పరెడ్డికి 62318 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • భారతీయ జనతా పార్టీ:

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]