ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°2′24″N 79°18′0″E మార్చు
పటం

ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పి.డేవిడ్ రాజు పోటీ చేస్తున్నాడు.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 221 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం (SC) Audimulapu Suresh M యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 99408 Ajitha Rao Budala F తె.దే.పా 67776
2014 221 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం (SC) David Raju Palaparthi M యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 85774 Ajitha Rao Budala F తె.దే.పా 66703
2009 221 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం (SC) Audimulapu Suresh M INC 67040 David Raju Palaparthiపాలపర్తి డేవిడ్ రాజు M తె.దే.పా 53846
1972 121 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం GEN Kandula Obula Reddi M INC 23166 పూల సుబ్బయ్య M CPI 19072
1967 186 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం GEN పూల సుబ్బయ్య M CPI 26451 Y. Ramaiah M INC 13780
1962 194 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం GEN పూల సుబ్బయ్య M CPI 25304 Janke Ramireddi M INC 14913
1960 By Polls ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం GEN J.R. Reddy M INC 16672 పూల సుబ్బయ్య M COM 15449
1955 167 ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం GEN నక్కా వెంకటయ్య M INC 12323 Ravulappalli Chenchaish M CPI 9755


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]