మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ డి.రామయ్య కాంగ్రెస్ పార్టీ
2014 బాలనాగిరెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దళవాయి రామయ్య పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున వై.బాలనాగిరెడ్డి పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.శిలాధరమ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.రామిరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా సి.అంజనయ్య పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009