ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉంగుటూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
Ungutur assembly constituency.svg
ఉంగుటూరు is located in Andhra Pradesh
ఉంగుటూరు
ఉంగుటూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 ఉంగుటూరు జనరల్ పుప్పాల శ్రీనివాస రావు పు వైఎస్సార్‌ సీపీ 94621 గన్ని వీరాంజనేయులు పు తె.దే.పా 61468
2014 ఉంగుటూరు జనరల్ గన్ని వీరాంజనేయులు పు తె.దే.పా 82118 పుప్పాల శ్రీనివాస రావు పు వైఎస్సార్‌ సీపీ 73188
2009 Unguturu GEN వట్టి వసంతకుమార్ M INC 52973 Ganni Laxmi Kantam M తె.దే.పా 46514
2004 Unguturu GEN వట్టి వసంతకుమార్ M INC 77380 Immanni Rajeswari F తె.దే.పా 61661
1999 Unguturu GEN Kondreddy Viswanadham M తె.దే.పా 66566 Chava Ramakrishna Rao M INC 63264
1994 Unguturu GEN Kondreddi Viswanatham M తె.దే.పా 69667 Chava Ramakrishnarao M INC 50805
1989 Unguturu GEN Kimidi Kalavenkatarao M తె.దే.పా 49612 Palavalasa Rajasekharam M INC 47375
1989 Unguturu GEN Chava Ramakrushna Rao M INC 68389 Kantimani Srinivasarao M తె.దే.పా 48285
1985 Unguturu GEN Srinivasarao Katamani M తె.దే.పా 56934 Lakshmana Sastry Daskka M INC 27415
1983 Unguturu GEN Srinivasa Rao Kantamani M IND 53755 Chintalapali Seeta Rama Chandra Vara Prasada Murty Raju M INC 28575
1978 Unguturu GEN Kadiyala Satyanarayana M INC (I) 41547 Maganti Bhupati Rao M JNP 25175
1972 Unguturu GEN Chentalapati S V S Mr M INC    Uncontested         
1967 Unguturu GEN C. S. C. V. M. Raju M INC 31728 V. R. P. Saradhi M IND 27722

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వట్టి వసంత్ కుమార్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇమ్మని రాజేశ్వరిపై 15719 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వసంత్ కుమార్ 77380 ఓట్లు సాధించగా, రాజేశ్వరి 61661 ఓట్లు పొందినది.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరఫున జి.లక్ష్మీకాంతం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వట్టి వసంతకుమార్, ప్రజారాజ్యం పార్టీ నుండి కె.విద్యాధరరావు, భారతీయ జనతా పార్టీ తరఫున గంగరాజు, లోక్‌సత్తా నుండి మధుసూదనరావు పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/unguturu.html
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009