Jump to content

మండపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మండపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°52′12″N 81°55′48″E మార్చు
పటం

మండపేట శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా పరిధిలో గలదు.

చరిత్ర

[మార్చు]

గతంలో ఉన్న ఆలమూరు నియోజకవర్గానికి బదులుగా, 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున వి.జోగేశ్వరరావు పోటీ చేస్తున్నాడు.[1]వి.జోగేశ్వరరావు గారు తెలుగుదేశం తరుపున శాసనసభ్యునిగా గెలిచారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 48 మండపేట జనరల్ వేగుళ్ల జోగేశ్వర రావు పు తె.దే.పా 78029 పిల్లి సుభాష్ చంద్రబోస్ పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67429
2014 167 మండపేట జనరల్ వేగుళ్ల జోగేశ్వర రావు పు తె.దే.పా 100113 గిరజాల వెంకటస్వామి నాయుడు పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 64099
2009 167 మండపేట జనరల్ వేగుళ్ల జోగేశ్వర రావు పు తె.దే.పా 68104 వి.వి.ఎస్.ఎస్.చౌదరి పు ప్రజారాజ్యం పార్టీ 50664

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.