కపిలేశ్వరపురం మండలం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం మండలం గురించి. కృష్ణా జిల్లాలోని గ్రామం కొరకు, కపిలేశ్వరపురం (పమిడిముక్కల మండలం) చూడండి.
కపిలేశ్వరపురం | |
— మండలం — | |
తూర్పు గోదావరి పటములో కపిలేశ్వరపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో కపిలేశ్వరపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°44′53″N 81°56′07″E / 16.748003°N 81.935234°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | కపిలేశ్వరపురం |
గ్రామాలు | 15 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 66,809 |
- పురుషులు | 33,583 |
- స్త్రీలు | 33,226 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.52% |
- పురుషులు | 67.06% |
- స్త్రీలు | 59.96% |
పిన్కోడ్ | 533309 |
కపిలేశ్వరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.[1]OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 66,809 - పురుషులు 33,583 - స్త్రీలు 33,226
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,793.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,917, మహిళల సంఖ్య 5,876, గ్రామంలో నివాసగృహాలు 2,954 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- నాగుల చెరువు
- నేలటూరు
- వల్లూరు (కపిలేశ్వరపురం)
- నిడసనమెట్ట
- వడ్లమూరు
- కాలేరు
- నల్లూరు
- వెదురుమూడి
- అంగర
- పడమటి ఖండ్రిక
- టేకి
- వాకతిప్ప
- మాచర
- కోరుమిల్లి
- కపిలేశ్వరపురం
- తాతపూడి
- అచ్చుతాపురము
గణాంకాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.