అంగర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగర
—  రెవిన్యూ గ్రామం  —
అంగర is located in Andhra Pradesh
అంగర
అంగర
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°46′24″N 81°55′59″E / 16.7733°N 81.9330°E / 16.7733; 81.9330
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కపిలేశ్వరపురం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,064
 - పురుషులు 4,574
 - స్త్రీలు 4,490
 - గృహాల సంఖ్య 2,690
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  ?అంగర
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°46′24″N 81°55′59″E / 16.7733444°N 81.9330213°E / 16.7733444; 81.9330213Coordinates: 16°46′24″N 81°55′59″E / 16.7733444°N 81.9330213°E / 16.7733444; 81.9330213{{#coordinates:}}: cannot have more than one primary tag per page
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ప్రాంతం కోస్తాంధ్ర
జిల్లా(లు) తూర్పు గోదావరి
తాలూకాలు కపిలేశ్వరపురం మండలం
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 533307
• +08855


అంగర గ్రామము, తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలానికి చెందినది. ఇది కపిలేశ్వరపురం మండలంలోనే అభివృద్ధి చెందిన గ్రామము. ఈ గ్రామంలో పల్లెల్లోని ప్రకృతి రమణీయత మరియు పట్టణ తరహా అభివృద్ధి రెండింటినీ చూడవచ్చు. ఇచట గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ప్రసిద్ధి చెందినది. గ్రామమునకు సమీపమున గౌతమి గోదావరి నది ఉంది. అంగర మరియు పడమర ఖండ్రిక గ్రామములు ప్రధాన రహదారిచే వేరుపరచబడుచున్నవి.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  • తోరాటి లక్ష్మణమూర్తి

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 9,064 - పురుషుల సంఖ్య 4,574 - స్త్రీల సంఖ్య 4,490 - గృహాల సంఖ్య 2,690

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,485.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,282, మహిళల సంఖ్య 4,203, గ్రామంలో నివాసగృహాలు 2,196 ఉన్నాయి.

విద్య[మార్చు]

ఈ గ్రామంలో సిద్ధార్థ కళాశాల వుంది ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14"https://te.wikipedia.org/w/index.php?title=అంగర&oldid=2736864" నుండి వెలికితీశారు