రావులపాలెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°45′40″N 81°50′38″E / 16.761°N 81.844°E / 16.761; 81.844Coordinates: 16°45′40″N 81°50′38″E / 16.761°N 81.844°E / 16.761; 81.844
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండల కేంద్రంరావులపాలెం
విస్తీర్ణం
 • మొత్తం73 కి.మీ2 (28 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం83,360
 • సాంద్రత1,100/కి.మీ2 (3,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి991


రావులపాలెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.రావులపాలెం గ్రామం కోనసీమకు ముఖద్వారం. కోనసీమ అరటిపళ్ళ మార్కెట్ కి రావులపాలెం ప్రధాన కేంద్రం.ఇక్కడ గోదావరి నదిపై వంతెన ఉంది.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలప ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 83,360.అందులో పురుషులు 41,862 మంది ఉండగా స్త్రీలు 41,498 మంది ఉన్నారు.అక్షరాస్యత - మొత్తం 73.26% - పురుషులు అక్షరాస్యత 76.98% - స్త్రీలు అక్షరాస్యత 69.53%

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఊబలంక
  2. రావులపాలెం
  3. కొమర్రాజు లంక
  4. వెదురేశ్వరం
  5. లక్ష్మీ పోలవరం
  6. పొడగట్లపల్లి
  7. గోపాలపురం
  8. ఈతకోట
  9. దేవరాపల్లి
  10. ముమ్మిడివరప్పాడు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]