రావులపాలెం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రావులపాలెం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో రావులపాలెం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రావులపాలెం మండలం యొక్క స్థానము
రావులపాలెం is located in ఆంధ్ర ప్రదేశ్
రావులపాలెం
ఆంధ్రప్రదేశ్ పటములో రావులపాలెం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°45′12″N 81°49′56″E / 16.753263°N 81.832237°E / 16.753263; 81.832237
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము రావులపాలెం
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 83,360
 - పురుషులు 41,862
 - స్త్రీలు 41,498
అక్షరాస్యత (2011)
 - మొత్తం 73.26%
 - పురుషులు 76.98%
 - స్త్రీలు 69.53%
పిన్ కోడ్ 533238
రావులపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రావులపాలెం is located in ఆంధ్ర ప్రదేశ్
రావులపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°45′12″N 81°49′56″E / 16.753263°N 81.832237°E / 16.753263; 81.832237
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం రావులపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 19,766
 - పురుషుల సంఖ్య 9,933
 - స్త్రీల సంఖ్య 9,833
 - గృహాల సంఖ్య 4,883
పిన్ కోడ్ 533 238
ఎస్.టి.డి కోడ్

రావులపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533 238.

రావులపాలెం గ్రామం కోనసీమకు ముఖద్వారం అని పిలవబడును. కోనసీమ అరటిపళ్ళ మార్కెట్ కి రావులపాలెం ప్రధాన కేంద్రము.ఇక్కడ గోదావరి నదిపై నంతెన ఉంది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

ప్ర్రతి మనిషికీ ఓ పేరు ఉంటుంది. ఆ పేరుకు చివర శర్మ అనో, శాస్త్రి అనో, మూర్తి అనో, నాయుడు అనో, చౌదరి అనో ` ఇలా ఏదో ఒకటుంటుంది. అయితే` ఈ పేరు చివర ‘రావు’లు ఎక్కువ ఉండేది మాత్రం ఇక్కడే! వీరారావు, వీరభద్రరావు, రామారావు, నాగేశ్వరరావు, శివరావు, శివాజీరావు, సుబ్బారావు, అప్పారావు, నరసింహారావు, నారాయణరావు` ఇలా పేరుకు ఆఖర్న రావుల్ని ఎక్కువగా ఇక్కడివారే పెట్టు కుంటుంటారు. రావులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టే దీనిని రావులపాలెంగా పిలుస్తున్నారట! గతంలో ఎప్పుడో... ఓ వందా నూట యాభై సంవత్సరాల కిందటి విషయం ఇది! ఇప్పటికీ ఈ ఊరి పేరు ఇదే!

సి.ఆర్.సి[మార్చు]

కోనసీమలో అతి ప్రధానమైన సాంస్రృతిక కేంద్రము.

సి.ఆర్.సి. వృద్ధాశ్రమము[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లో అతి ప్రధానమైన వృద్ధాశ్రమము

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19,766.[1] ఇందులో పురుషుల సంఖ్య 9,933, మహిళల సంఖ్య 9,833, గ్రామంలో నివాస గృహాలు 4,883 ఉన్నాయి.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము రావులపాలెం
గ్రామాలు 11
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 83,360 - పురుషులు 41,862 - స్త్రీలు 41,498
అక్షరాస్యత (2011) - మొత్తం 73.26% - పురుషులు 76.98% - స్త్రీలు 69.53%
పిన్ కోడ్ 533238

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 83,360 - పురుషులు 41,862 - స్త్రీలు 41,498

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14