రావులపాడు
స్వరూపం
రావులపాడు, తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం మండలానికి చెందిన గ్రామం..ఇది రెవెన్యూయేతర గ్రామం.
ప్రముఖులు
[మార్చు]- రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[1]
సమీప గ్రామాలు
[మార్చు]వెదిరేశ్వరం, రావులపాలెం, ఈతకోట, కొమరాజులంక, ఊబలంక, గోపొలపురం
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |