ముమ్మిడివరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముమ్మిడివరం
—  మండలం  —
ముమ్మిడివరం is located in Andhra Pradesh
ముమ్మిడివరం
ముమ్మిడివరం
ఆంధ్రప్రదేశ్ పటంలో ముమ్మిడివరం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం ముమ్మిడివరం
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 66,180
 - పురుషులు 32,868
 - స్త్రీలు 33,312
అక్షరాస్యత (2001)
 - మొత్తం 72.66%
 - పురుషులు 79.24%
 - స్త్రీలు 66.20%
పిన్‌కోడ్ 533216

ముమ్మిడివరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]ముమ్మిడివరం దగ్గరలో ఉన్న పట్టణం అమలాపురం. జూలై 1969 సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకాలో ఉండేది. తరువాతి కాలంలో మండలాలు వచ్చాక ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది. OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 68,586 - అందులో పురుషుల 34,389 మంది ఉండగా - స్త్రీలు 34,197 మంది ఉన్నారు. మండల పరిధిలో గృహాల 19,459 ఉన్నాయి.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,348.[2] ఇందులో పురుషుల సంఖ్య 10,877, మహిళల సంఖ్య 11,471, గ్రామంలో నివాసగృహాలు 5,573 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. కమిని
 2. ఠాణేలంక
 3. కొమ్మనాపల్లి
 4. అన్నంపల్లి
 5. గాడిలంక
 6. కొత్తలంక
 7. ముమ్మిడివరం
 8. క్రాప చింతలపూడి
 9. అనాతవరం
 10. చెయ్యేరు గున్నేపల్లి
 11. అయినాపురం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. రాజుపాలెం
 2. నడిమిలంక
 3. గేదెల్లంక
 4. సోమిదేవరపాలెం
 5. మల్లాయిపాలెం
 6. చిన కొత్తలంక
 7. మతాడిపాలెం

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.