రాజోలు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజోలు
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
రాజోలు is located in Andhra Pradesh
రాజోలు
రాజోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజోలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రాజోలు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 71,433
 - పురుషులు 35,468
 - స్త్రీలు 35,965
అక్షరాస్యత (2011)
 - మొత్తం 80.09%
 - పురుషులు 86.00%
 - స్త్రీలు 74.23%
పిన్‌కోడ్ 533242

రాజోలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 71,433.అంులో పురుషులు 35,468 ఉండా, స్త్రీలు 35,965 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. తాటిపాక
 2. పొదలాడ
 3. సోంపల్లె
 4. రాజోలు
 5. శివకోడు
 6. బి.సావరం
 7. పాలగుమ్మి
 8. కడలి
 9. చింతలపల్లె
 10. కూనవరం
 11. ములికిపల్లె
 12. పొన్నమండ
 13. కాట్రేనిపాడు

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.

వెలుపలి లంకెలు[మార్చు]