అయినవిల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°39′43″N 82°00′48″E / 16.662°N 82.0132°E / 16.662; 82.0132Coordinates: 16°39′43″N 82°00′48″E / 16.662°N 82.0132°E / 16.662; 82.0132
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండల కేంద్రంఅయినవిల్లి
విస్తీర్ణం
 • మొత్తం93 కి.మీ2 (36 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం65,161
 • సాంద్రత700/కి.మీ2 (1,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983


అయినవిల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన మండలం.[3] మండలం కోడ్: 4933.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] ఈ మండలం అమలాపురం లోక‌సభ నియోజకవర్గంలోని, పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది అమలాపురం రెవెన్యూ విభాగంలోని మండలాల్లో ఇది ఒకటి. OSM గతిశీల పటం.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 65,161 అందులో పురుషులు 32,858, స్త్రీలు 32,303.[5]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మదుపల్లి
 2. వీరవల్లిపాలెం
 3. చింతన లంక
 4. వెలువలపల్లి
 5. అయినవిల్లి
 6. తొత్తరమూడి
 7. కొండుకుదురు
 8. క్రాప
 9. శానపల్లి లంక
 10. కే. జగన్నాథపురం
 11. సిరిపల్లి
 12. విలసవల్లి సవరం
 13. నేదునూరు
 14. విలస
 15. మాగాం
 16. పొతుకుర్రు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. ముక్తేశ్వరం

మూలాలు[మార్చు]

 1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/East%20Godavari%20-%202019.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2814_2011_MDDS%20with%20UI.xlsx.
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-01-21. Retrieved 2019-01-16.
 4. http://vlist.in/sub-district/04933.html
 5. https://censusindia.gov.in/2011census/dchb/2814_PART_A_DCHB_EAST%20GODAVARI.pdf

వెలుపలి లంకెలు[మార్చు]